Shilpa Shetty : తరిగిపోని సాగర కన్య అందం.. టాప్ అందాలు ఓపెన్ చేసి మరి చూపించిన శిల్పా శెట్టి.. వీడియో !!

Advertisement

Shilpa Shetty : ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న కుర్ర హీరోయిన్స్ నీ కుళ్ళుకునేలా హీరోయిన్ శిల్పా శెట్టి తన అందాలను మెయింటైన్ చేస్తూ ఉంటది. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “సాహస వీరుడు సాగర కన్య” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఈ సినిమాలో సాగర కన్యగా శిల్పా శెట్టి తన నటనతో పాటు అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. వెంకటేష్ కి జోడిగా నటించిన ఈ సినిమా ఎంతగానో అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం జరిగింది.

Advertisement

ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా అనేక సినిమాలు చేయడం జరిగింది. కళ్ళతోపాటు అదిరిపోయే ఫిజిక్ తో శిల్పా శెట్టి కుర్ర హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుపొని వయ్యారంతో.. ఓగిపోతూ ఉంటది. అమ్మడు అందానికి యోగ అయ్యే కారణం అని చెబుతూ ఉంటది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫోటోలతో పాటు యోగాసనాలతో.. తన అందాన్ని చూపిస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. 50 వయస్సు దగ్గర పడుతున్నా గాని చెక్కుచెదరని సౌందర్యంతో.. కుర్రాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement
shilpa shetty latest super looks
shilpa shetty latest super looks

తాజాగా శిల్పా శెట్టి.. ఫంక్షన్ కార్యక్రమానికి హాజరయ్యి మరి బయటకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆమె టాప్ అందాలు ఓపెన్ చేసి కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఎద అందాలను ఓపెన్ చేసి కెమెరాలకు శిల్పా శెట్టి ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్నని నడుముతో శిల్ప శెట్టి.. సెగల పుట్టించే లుక్స్ తో ఆకట్టుకోవటం జరిగింది.

Advertisement
Advertisement