Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 February 2025,3:30 am

ప్రధానాంశాలు:

  •  Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్రస్తుతం మంచి జోష్ మీదుంది. రీసెంట్ గా బాలకృష్ణ మూవీతో సక్సెస్ అందుకుంది.. ఇకపై వరుస ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఉంది.. ఈ అమ్మ‌డు తన అందం, అభినయంతో ఎంతో మంది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది.మొదట మోడలింగ్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Shraddha Srinath అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ గ్లామ‌ర్ షో అదిరిపోయింది

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

Shraddha Srinath కేక పెట్టించే అందం…

Shraddha Srinath అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ గ్లామ‌ర్ షో అదిరిపోయింది

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

కోహినూర్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో మరికొన్ని సినిమాలు చేసింది.అక్కడ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన ఓ సినిమాను తెలుగులో ‘యు టర్న్’ పేరుతో రీమేక్ చేశారు.ఇక నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిందీ ముద్దుగుమ్మ.

Shraddha Srinath అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ గ్లామ‌ర్ షో అదిరిపోయింది

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. ఇటీవలే విశ్వక్ సేన్‌తో మెకానిక్ రాకీ మూవీలో నటించింది. ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది.

Shraddha Srinath అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ గ్లామ‌ర్ షో అదిరిపోయింది

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ త‌న గ్లామ‌ర్ షోతో అల‌రిస్తూ ఉంటుంది.

Shraddha Srinath అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ గ్లామ‌ర్ షో అదిరిపోయింది

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

తాజాగా ఈ భామ బ్లూ క‌ల‌ర్ లెహంగాలో అదిరిపోయే లుక్స్‌తో క‌నిపించింది. స్లీవ్‌లెస్ డ్రెస్‌లో క‌నిపించిన ఈ భామ‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. వారెవ్వా బ్యూటీ అందానికి మంత్ర ముగ్ధులు అవ్వాల్సిందే అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది