Shruti Haasan : కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలాంటి పని చేస్తోన్న శృతి హాసన్ .. కమల్ హాసన్ మనసు ముక్కలు అయ్యే వీడియో లీక్ అయ్యింది..!!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 March 2023, 12:20 pm

Shruti Haasan  : మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కమలహాసన్ కూతురు శృతిహాసన్ తన తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇటీవల బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘, చిరంజీవి ‘ వాల్తేరు వీరయ్య ‘ సినిమాలో నటించి సూపర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న శృతి డ్యూడిల్ ఆర్టిస్ట్ శంతను హజారికా తో ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా చెప్పింది.

Shruti Haasan personal video leak

Shruti Haasan personal video leak

అంతే కాదు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటూ ఏవేవో చేస్తున్నారు. అయితే ఇటీవల శృతి తన ప్రియుడితో చేసిన రొమాన్స్ కి సంబంధించిన వీడియోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కొరుక్కుంటూ ఉన్న వీడియోలను షేర్ చేసింది. మన భారతీయులు పెళ్లికాకముందు ఇలాంటివన్నీ చేస్తే తప్పుగా భావిస్తారు. శృతిహాసన్ ఫారిన్ కల్చర్ అలవాటు చేసుకుందని, పెళ్లి కాకముందే హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని అంటున్నారు. అంతేకాకుండా ముద్దు పెట్టుకున్న వీడియోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం ఏంటి అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

కమల్ హాసన్ అభిమానులు ఈ వీడియోలను చూసి మండిపడుతున్నారు. ముందు వీళ్ళకి పెళ్లి అయినా చేయండి లేదంటే ముందు ఆమె అకౌంట్ అయిన డిలీట్ చేయండి ఇలాంటివి చూడలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ తన ప్రియుడితో కలిసి చేసిన రొమాంటిక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ సలార్ ‘ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఏ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో శృతి పేరు మారుమ్రోగి పోతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి