Sreemukhi : ఓర చూపుతో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. యూత్‌ను కట్టిపడేస్తున్న లేటెస్ట్ పిక్..
Sreemukhi : టీవీ ప్రేక్షకులకు, యూత్‌కు శ్రీముఖి పేరును స్పెషల్‌గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అదుర్స్ అనే షోతో టీవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మకు.. ప్రస్తుతం చాలా క్రేజ్ పెరిగింది. పలు టీవీ షోస్‌లో యాంకర్‌గా వ్యవహరిస్తూ చాలా బిజీగా మారిపోయింది. 2012లో స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వచ్చిన జులాయి మూవీలో హీరోకి చెల్లి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది.
తర్వత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌లో నటించింది. ఆ తర్వాత నేను ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన శైలజ మూవీలో హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తర్వాత సైతం పలు మూవీస్ లో యాక్ట్ చేసింది. కానీ ప్రస్తుతం టీవీ షోస్ తోనే ఎక్కువ బిజీగా ఉంది ఈ భామ.

Sreemukhi photo viral
Sreemukhi : అదిరిపోయే ఫోజ్..
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. రెగ్యులర్ గా తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఓర చూపుతో రెడ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన కుర్రకారు.. శ్రీముఖి అందానికి ఫిదా అయిపోతున్నారు. గార్జియస్, సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.