Supritha : సముద్రం ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తున్న సుప్రిత… వీడియో! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Supritha : సముద్రం ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తున్న సుప్రిత… వీడియో!

 Authored By ramesh | The Telugu News | Updated on :6 December 2022,10:00 am

Supritha : క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా హంగామా గురించి అందరికి తెలిసిందే. తల్లి కూతుళ్లు ఇద్దరు కలిసి చేసే రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. కూతురుతో సురేఖా వాణి చేసే వీడియోలు, ఫోటో షూట్లు ఎప్పుడూ వైరల్ గా మారుతూ వస్తాయి. తన తల్లికి రెండో పెళ్లి చేస్తానంటూ సుప్రీత కామెంట్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. అంతేకాదు ఒక వరుడిని కూడా చూసినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఓ పక్క సురేఖా వాణి కూడా కూతురిని హీరోయిన్ గా చేయాలని తాపత్రయ పడుతుంది. అందుకు తగినట్టుగానే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా హాట్ హాట్ గా సుప్రీత కూడా రెడీ అవుతుంది.

లేటెస్ట్ గా సుప్రీత తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. బీచ్ ఒడ్డున వయ్యారాలు వలకపోస్తూ అమ్మడి రచ్చ మాములుగా లేదు. రీసెంట్ గా ఒక ప్రైవేట్ సాంగ్ చేసిన సుప్రీత మంచు లక్ష్మితో ఒక సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. సుప్రీతకు ఛాన్సులు రావట్లేదా లేక వచ్చినా మంచి కథ కోసం ఆమె ఎదురుచూస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే సినిమాలు చేసినా చేయకపోయినా సుప్రీత ఇలా సోషల్ మీడియాలో రీల్స్, ఫోటో షూట్స్ తో తన మైలేజ్ పెంచుకుంటుంది.

Supritha latest video at beachside surekha vani

Supritha latest video at beachside surekha vani

మరి పాప టాలెంట్ చూసి ఏ డైరక్టర్ అయినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి. సుప్రీత కి సరైన ఛాన్స్ వస్తే మాత్రం తన టాలెంట్ మొత్తం చూపించాలని ఫిక్స్ అయ్యింది. అప్పటిదాకా ఇలా సోషల్ మీడియా ఫాలోవర్స్ తో సంబరపడుతుంది. సినిమాల్లో రాణించాలని తహ తహలాడుతున్న సుప్రీత మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఫస్ట్ ఛాన్స్ లోనే గ్లామర్ డోస్ కూడా చూపించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి సుప్రీత కు ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది