Supritha : మరీ ఇంత ఓవరా? ఒంటి మీద కేజీ కండ లేదు కానీ.. సురేఖవాణి కూతురు సుప్రీతపై ట్రోల్స్
Supritha : సుప్రీత అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు అంటే టక్కున సుప్రీత గుర్తొస్తుంది. సురేఖ వాణి కూతురుగానే కాకుండా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సుప్రీత. దానికి కారణం.. సుప్రీత సోషల్ మీడియాలో చేస్తున్న ఓవర్ యాక్షన్. తను మామూలుగా యాక్షన్ చేయడం లేదు. ఎక్కడికెళ్లినా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంటుంది సుప్రీత. ఎక్కడికెళ్లినా అక్కడ అది లేదు.. ఇక్కడ […]
Supritha : సుప్రీత అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు అంటే టక్కున సుప్రీత గుర్తొస్తుంది. సురేఖ వాణి కూతురుగానే కాకుండా సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సుప్రీత. దానికి కారణం.. సుప్రీత సోషల్ మీడియాలో చేస్తున్న ఓవర్ యాక్షన్. తను మామూలుగా యాక్షన్ చేయడం లేదు. ఎక్కడికెళ్లినా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ రచ్చ చేస్తుంటుంది సుప్రీత. ఎక్కడికెళ్లినా అక్కడ అది లేదు.. ఇక్కడ ఇది లేదు అంటూ సుప్రీత నానా యాగీ చేస్తుంది.
అన్నింటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆ వీడియోలు, ఫోటోలను చూసి జనాలకు పిచ్చెక్కుతోంది. వామ్మో.. నువ్వేంటి తల్లి ఇంతలా రచ్చ చేస్తున్నావు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సుప్రీత అందగత్తె. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకున్న సుప్రీత ఇప్పుడు యుక్తవయసుకు వచ్చేసింది. అందుకే ఇక సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంటుంది. ఆమె ఫోటోలు చూసి నెటిజన్లే పిచ్చెక్కుతోంది.. మతులు పోతున్నాయి అంతే తనది మామూలు అందం కాదు.
Supritha : అందం ఉంటే మాత్రం ఇంతలా రెచ్చిపోవాలా?
పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, తొడలు చూపించడం, చీర కట్టి చూపించకూడని అందాలన్నీ చూపించేయడంతో అనతి కాలంలోనే సుప్రీత నెటిజన్లకు దగ్గరయింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. తను చేసే రచ్చను చూసి నెటిజన్లకు చిరాకు వస్తోంది. ప్రతిది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, కావాలని అందాలు ఆరబోయడం, నెటిజన్లను టెంప్ట్ చేయడం చూసి చిరాకు వచ్చి తనపై ఇక నెటిజన్లు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడైనా సుప్రీత తన టెంపర్ ని కాస్త అయినా తగ్గించుకుంటుందో వేచి చూడాలి.