Surekhavani Daughter : నడిరోడ్డుపై బట్టలూడదీసి నిలబెడతానంటూ నెటిజన్ పై ఫైర్ అయిన సురేఖ వాణి కూతురు.. వైరలవుతోన్నవీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Surekhavani Daughter : నడిరోడ్డుపై బట్టలూడదీసి నిలబెడతానంటూ నెటిజన్ పై ఫైర్ అయిన సురేఖ వాణి కూతురు.. వైరలవుతోన్నవీడియో..!

Surekhavani Daughter : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. సంప్రదాయమైన చీర కట్టులో తెలుగు మహిళగా ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా నిలుస్తూ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా నటించింది సురేఖ. అయితే కోవిడ్ లాక్ డౌన్ నుంచి ఆమె తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. వెండితెరపై వేసే పాత్రలకు పూర్తి బిన్నంగా గత లాక్ డౌన్ లో తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2022,9:00 pm

Surekhavani Daughter : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. సంప్రదాయమైన చీర కట్టులో తెలుగు మహిళగా ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా నిలుస్తూ ఎన్నో సినిమాల్లో పద్ధతిగా నటించింది సురేఖ. అయితే కోవిడ్ లాక్ డౌన్ నుంచి ఆమె తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. వెండితెరపై వేసే పాత్రలకు పూర్తి బిన్నంగా గత లాక్ డౌన్ లో తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో.. హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేసింది. అప్పట్లో ఈ వీడియోలు ఆమెతో పాటు ఆమె కూతురికి కూడా మ‌రింత క్రేజ్‌ను కూడా సంపాదించి పెట్టాయి.

తరచూ పొట్టి పొట్టి బట్టలతో రీల్స్ చేస్తూ నెటిజన్లకు టచ్ లో ఉంటూ ఉంటారు ఈ తల్లీకూతుళ్లు. ఇదిలా ఉండగా తాజాగా సురేఖా వాణి కూతురు సుప్రీత మరోసారి వార్తల్లో నిలిచింది.సోషల్ మీడియాలో తన పోస్ట్ కు ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ పై సురేఖ వాణి కూతురు సుప్రీత ఓ రేంజ్ లో ఫైర్ అయింది. “డోంట్ ఫ* విత్ స్మాల్ ఫెవర్స్ వితౌట్ యూవర్ మామ్..ఐ కెన్ సీ యూ..ఆన్ ఏ ఫంక్షన్ హాల్ వన్ ఆఫ్ థీ తాగుబోత్” అంటూ ఓ కామెంట్ పై సుప్రీతకు ఆగ్రహం ముంచుకొచ్చింది. కోపంతో ఊగిపోయిన సుప్రిత.. తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించింది. అసలు ఎవడ్రా నువ్వు..? ముందు ఇంగ్లీష్ మాట్లాడటం సరిగా నేర్చుకుని ఇక్కడికి రా రా వెదవ అంటూ అగ్గి మీద గుగ్గిలం అయింది.

surekhavani daughter supritha comments on netizen went in viral

surekhavani daughter supritha comments on netizen went in viral

Surekhavani Daughter : నడిరోడ్డుపై బట్టలూడదీసి నిలబెడతా..!

నా వ్యక్తిగత విషయాలు నీకెందుకు బే అంటూనే నీలాంటి వారిని నడి రోడ్డుపై బట్టలు ఊడదీసి నిల్చోబెట్టలిరా అంటూ సుప్రీత విరుచుకు పడింది. ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.సురేఖా వాణి కూతురిగా నెటిజన్లకు పరిచయం అయినా.. తనకంటూ ఓ స్పెషల్ ఫాన్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది సుప్రీత. పొట్టి పొట్టి బట్టలతో తన అంద చందాలను చూపిస్తూ ఓ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకుంది. కొత్త సినిమాలో ఏదైనా సాంగ్ హిట్ అయితే దాంతో వీళ్ళు చేసే రీల్స్ హంగామా అంతా ఇంతా కాదు. వీరిద్దరూ ఎప్పటికప్పుడు తమ అప్‌డేట్స్ నెటిజన్ల ముందుంచుతూ హాట్ హాట్ డాన్స్ వీడియోలతో అట్రాక్ట్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది