Supritha : వీకెండ్ పార్టీ.. సురేఖా వాణి అలా.. స్విమ్మింగ్ పూల్ వద్ద సుప్రిత అందాలు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 4, 2022, 8:30 pm

Supritha : సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కూడా ఎంతలా ఎంజాయ్ చేస్తుంటారో చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంతో తమకేమీ పని లేదన్నట్టుగా ఫుల్ చిల్ అవుతుంటారు. అలా సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీలు మామూలుగా ఉండవు. ఇక ఈ ఇద్దరికీ వెకేషన్లకు వెళ్లడం అంటే పిచ్చి అనిపిస్తుంది. టైం దొరికితే చాలు గోవాకు చెక్కేస్తుంటారు. ఇంకా ఎక్కువ గ్యాప్ దొరికితే బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతోంటారు. అలా మొత్తానికి ఈ తల్లీకూతుళ్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. మొత్తానికి అందాలను ప్రదర్శించడంలో మాత్రం ఈ తల్లీకూతుళ్లిద్దరూ వెనుకడుగు వేయరనిపిస్తోంది.

తాజాగా సుప్రిత షేర్ చేసిన ఫోటోలు చూస్తే అందరికీ పిచ్చెక్కిపోవాల్సిందే. లోపలి అందాలు కనిపించేలా, తొడలు కనిపించేలా వేసుకున్న ఆ బట్టలు, ఆ సీనరీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. మొత్తానికి సుప్రిత డోసును మాత్రం బాగానే పెంచేస్తోంది. ఇలా సుప్రితను చూసిన నెటిజన్లు అవాక్కవుతూ.. ఏమందం ఏమందం అని పాడుకుంటూ ఉండాల్సిందే. మొత్తానికి సుప్రిత మాత్రం నిన్న తన తల్లితో కలిసి పార్టీలు, పబ్బులు అంటూ తిరిగింది. వీకెండ్ వస్తే ఈ తల్లీకూతుళ్లు ఏదో ఒక పబ్బులు, పార్టీలు, మ్యూజిక్ ఈవెంట్లు అంటూ తిరుగుతూనే ఉంటారు.

Surekhavani Supritha Enjoys At Weekend Party In Hyderabad

Surekhavani Supritha Enjoys At Weekend Party In Hyderabad

ఇక నిన్న ఆదివారం రాత్రి కూడా అలానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సురేఖా వాణి, సుప్రిత లైఫ్‌ను కింగ్ సైజ్‌లో ఎంజాయ్ చేసేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే రీల్ వీడియోలు మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. నిన్న సురేఖా వాణి చేసిన రీల్ వీడియో, అందులో ఆమె చెప్పిన డైలాగ్‌కు సుప్రిత అదిరిపోయే కామెంట్ పెట్టేసింది. ఒంటరిగా వెళ్లాలనిపిస్తోందంటూ ఏదో డైలాగ్‌ను సురేఖా వాణి కొడితే.. పిచ్చి అంటారు అండి.. దీన్ని అని సుప్రిత కామెంట్ పెట్టేసింది. అలా నెట్టింట్లో ఈ తల్లీకూతుళ్లు చేసే హంగామాకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇలాంటివి చేసి వారు తమ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp