Tammareddy Bharadwaja : హీరోయిన్స్ డైరెక్ట్‌గా కమిట్‌మెంట్స్ అడుగుతున్నారు.. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్
ప్రధానాంశాలు:
Tammareddy Bharadwaja : హీరోయిన్స్ డైరెక్ట్‌గా కమిట్‌మెంట్స్ అడుగుతున్నారు.. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్
Tammareddy Bharadwaja : స్త్రీలు గడప దాటి అడుగు బయట పెడితే లైంగిక వేధింపులు ఎక్కువ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి రంగంలోను ఇలాంటి లైంగిక వేధింపులు స్త్రీలు ఎదుర్కొంటూనే ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో స్త్రీలకు జరిగే అవమానాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అవకాశాలు ఇస్తామని కొందరు, డబ్బు ఎరచూపి ఇంకొందరు, హీరోయిన్స్ చేస్తానని మరికొందరు వాళ్ల దగ్గర కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారు.

Tammareddy Bharadwaja : హీరోయిన్స్ డైరెక్ట్‌గా కమిట్‌మెంట్స్ అడుగుతున్నారు.. తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్
Tammareddy Bharadwaja ఇలా అన్నారేంటి..
సోషల్ మీడియాలో అలా రచ్చ జరిగిన ప్రతిసారి గత తరం హీరోయిన్లు తాము కూడా ఎదుర్కొన్న లైంగిక సంఘటనల గురించి చెప్పుకొస్తున్నారు.ఇక తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎంత స్థాయి హీరోయిన్ అయిన కాస్టింగ్ కౌచ్‌కి ఒప్పుకోకపోతే సినిమా అవకాశాలు రావు అని ఒక డైరెక్టర్ గారు చెప్పారు నిజమేనా సర్ అని యాంకర్ అంటే..ప్రతి మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది.
సినిమాలలో కాస్టింగ్ కౌచ్ అని అందరు చెబుతారు.అది అందరు చేస్తారంటే చేయరు. వన్ పర్సెంట్ లేదా పది శాతం లోపు మాత్రమే ఉంటారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చూస్తే…50 ఏళ్లుగా ఇండస్ట్రీలో చూశాను. కొందరు మాకే రివర్స్ ఆఫర్ ఇస్తారు అంటూ తమ్మారెడ్డి ఊహించని కామెంట్స్ చేశారు.