Deepika Pilli : పొట్టి స్కర్ట్ వేసుకొని తొడలు చూపిస్తూ రచ్చ చేసిన దీపిక పిల్లి.. నడుము చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Deepika Pilli : పొట్టి స్కర్ట్ వేసుకొని తొడలు చూపిస్తూ రచ్చ చేసిన దీపిక పిల్లి.. నడుము చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది

Deepika Pilli : దీపిక పిల్లి తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ టు బుల్లితెర క్వీన్ అయిపోయింది. ఒకప్పుడు తను కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆ తర్వాత తను బుల్లితెర క్వీన్ అయిపోయింది. శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీలతో పోటీ పడి మరీ యాంకరింగ్ చేస్తోంది దీపిక పిల్లి. తనకు ఇప్పుడు చేతినిండా షోలు ఉన్నాయి. అలాగే.. వెండి తెర మీద కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో దీపిక పిల్లికి ఒక్కసారిగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :5 December 2022,1:00 pm

Deepika Pilli : దీపిక పిల్లి తెలుసు కదా. సోషల్ మీడియా స్టార్ టు బుల్లితెర క్వీన్ అయిపోయింది. ఒకప్పుడు తను కేవలం సోషల్ మీడియా స్టార్ మాత్రమే. ఆ తర్వాత తను బుల్లితెర క్వీన్ అయిపోయింది. శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీలతో పోటీ పడి మరీ యాంకరింగ్ చేస్తోంది దీపిక పిల్లి. తనకు ఇప్పుడు చేతినిండా షోలు ఉన్నాయి. అలాగే.. వెండి తెర మీద కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి. దీంతో దీపిక పిల్లికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. తను సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా..

ఒక ఫోటో పెట్టినా చాలు జనాలు ఎగబడి మరీ చూస్తారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తారు.ఇటీవల హాలీడే ట్రిప్ కోసం దీపికా మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే కదా. అక్కడ మామూలుగా ఉంటుందా? మాల్దీవులకు వెళ్లాక రచ్చ చేయకుండా ఉంటే ఎలా. అందుకే మాల్దీవుల్లో దీపిక రచ్చ రచ్చ చేసింది. అక్కడ పొట్టి బట్టలు వేసుకొని అందాలన్నీ ఆరబోసింది. తన అందాలకు అందరూ దాసోహం అంటున్నారు. మెరూన్ కలర్ డ్రెస్ వేసుకొని దీపిక చేసిన రచ్చ మామూలుగా లేదు.

telugu anchor deepika pilli latest photos go viral

telugu anchor deepika pilli latest photos go viral

Deepika Pilli : ఇప్పుడే అంతా చూపించేస్తే ఎలా అంటున్న నెటిజన్లు

దీపిక పిల్లి పొట్టి స్కర్ట్ వేసుకొని మొత్తం చూపించేయడంతో ఏంటి దీపిక ఉన్నదంతా ఇప్పుడే చూపించేస్తున్నావు. ఏమాత్రం దాచుకోవా. దాచుకునే అలవాటే లేదా నీకు. పొట్టి స్కర్ట్ లో నిన్ను చూసి ఎలా తట్టుకునేది. నీ తొడ అందాలను చూడలేకపోతున్నాం. తట్టుకోలేకపోతున్నాం. ఆ చిట్టి నడుమును చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతోంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రకరకాల పోజులతో పొట్టి డ్రెస్ వేసుకొని దీపిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది