
this is the movie in combo of kodi-ramakrishna-balakrishna
Kodi ramakrishna : శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ Kodi ramakrishna కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో 100కి పైగా సినిమాలు 100 రోజులు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టినవే. అందుకే ఆయనని శత చిత్రాల దర్శకుడు Kodi ramakrishna అంటారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కోడి రామకృష్ణ Kodi ramakrishna దర్శకుడిగా మారుతూ మెగస్టార్ చిరంజీవి Chiranjeevi తో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా చేశారు. ఈ సినిమా 560 రోజులు ఆడింది. దాంతో క్రేజీ డైరెక్టర్ గా మారిన ఆయనతో పలువురు స్టార్ హీరోలు సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు.
this is the movie in combo of kodi-ramakrishna-balakrishna
వీరిలో నందమూరి బాలకృష్ణ Balakrishna ఒకరు. భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ ఎక్కువగా కోడి రామకృష్ణ – బాలకృష్ణ Balakrishna కాంబినేషన్‌లో సినిమాలు నిర్మించి సూపర్ హిట్స్ అందుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక సినిమా మాత్రం సగం చిత్రీకరణ పూర్తయ్యాక ఆగిపోయింది. 1984 లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘మంగమ్మగారి మనవడు’. ఇందులో కీలక పాత్ర పోషించిన భానుమతి గారిని బాలయ్య Balakrishna బామ్మ పాత్రకి ఒప్పించడానికి దర్శకుడు కోడి రామకృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె ఒప్పుకుంది కాబట్టే ఈ సినిమా సంచలన విజయం అందుకుంది.
కాగా భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఏడు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. దాంతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయిన బాలయ్య – కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో 8వ సినిమాగా ‘విక్రం సింహ భూపతి’ అనే సినిమా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తవగానే నిర్మాత అనూహ్యంగా మృతి చెందారు. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాగా ‘విక్రం సింహ భూపతి’ మిగిలింది. ఇక కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణకి హిట్స్ ఇచ్చి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణ కావడం విశేషం.
ఇది కూడా చదవండి ==> దాసరిగారు బ్రతికి ఉన్నప్పుడు చేయాలనుకుంది ఒకటి చేయలేకపోయారు.. అదేంటో తెలుసా..!
ఇది కూడా చదవండి ==> అది చూసిన సురేఖ..తనతో పెళ్ళికి ఒప్పుకోరనుకున్న చిరంజీవి..ఇంతకీ ఆమె చూసిందేంటి..?
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మన శంకర వరప్రసాద్…
Actress : 70 మరియు 80వ దశకాల్లో తెలుగు చిత్రసీమలో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన నటి జయమాలిని.…
This website uses cookies.