Mushrooms : 15 ర‌కాల పుట్ట‌గోడుగులు.. వాటి ఆరోగ్య ప్ర‌యోజనాలు తెలిస్తే మీరు అస్స‌లు వ‌ద‌ల‌రు..!

Advertisement
Advertisement

Mushrooms : పుట్ట‌గోడుగుల‌ను ఇంగ్లిష్ లో mushrooms అంటారు . ఈ పుట్ట‌గోడుగులు flower కాదు , fruti కూడా కాదు . ఇది ఒక fungus . ఇవి ఎక్కువ‌గా పుట్ట‌ల‌  పై గోడుగు ఆకారంలో పెరుగుతాయి. పుట్ట‌ల‌పై గోడుగు ఆకారంలో పెరుగుతాయి కాబ‌ట్టి విటిని పుట్ట‌గోడుగులు అని అంటారు . ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా వ‌ర్షా కాలంలో పెరుగుతాయి . ఈ సీజ‌న్   లో మ‌న‌కు ల‌భిస్తాయి . వాతావ‌ర‌ణంలో తేడాల‌ను బ‌ట్టి ఇవి జీవిస్తాయి .

Advertisement

health benefit of 15 type Mushrooms

వాతావ‌ర‌ణం ప‌రిస్థితితుల‌ను అనుస‌రించి మారుతూ ఉంటాయి. పుట్ట‌గోడుగులు చాలా ర‌కాలు ఉన్నాయి . అందులో తిన‌ద‌గిన జాతుల కంటే , విష‌పూరిత జాతులు చాలా ఎక్కువ‌గా ఉంటాయి . ఇది విత్త‌నాలు లేని మొక్క .విటిని సాగుచేసి ఎంతో సంపాధిస్తున్నారు   . విటిని బ‌య‌ట మార్కెట్ ల‌లో ఎక్కువ డ‌బ్బులు పెట్టి కోంటుంటారు . ప్ర‌తి సంవత్స‌రం mushrooms సాగు చేయ‌డం ద్వారా కోన్ని కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది . పుట్ట‌గోడుగులలో కోన్ని ప్ర‌ధాన పుట్ట గోడుగులు గురించి ఇప్పుడు తేలుసుకుందాం .

Advertisement

వైట్ బ‌ట‌న్ mushrooms

health benefit of 15 type Mushrooms

ఈ ర‌క‌మైన mushrooms కోన్ని వేల మంది తింటున్నారు . మ‌న భార‌త‌దేశంలో కూడా విటిని సాగుచేస్తున్నారు . చాలా మంది దిని రూచిని ఆస్వాధిస్తున్నారు . అందుబాటు ధ‌ర‌లో ఉండ‌టం ఒక కార‌ణం . ఈ ర‌క‌పు పుట్ట‌గోడుగులో విట‌మిన్ –   సి, ఢి , బి మ‌రియు అధిక మోతాదుల‌లో కాఫ‌ర్ ను క‌లిగి ఉంటుంది .అంతే కాదు ఐర‌న్ , మేగ్నిషియం ,పోటాషియం , పాస్ఫ‌ర‌స్ మ‌రియు జీంక్ ఉన్నాయి. ప్ర‌తి సంవ‌త్స‌రం 3 మీలియ‌న్ ట‌న్ లు ఉత్ప‌త్తి చేస్తున్నారు . ప్ర‌పంచ వ్యాప్తంగా సాగుచేస్తున్న పుట్ట‌గోడుగుల‌లో ఇది ఒక జాతి .

క్రిమిని crimini mushrooms

crimini mushrooms

ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగుల‌లో ఎక్కువ‌గా కాఫ‌ర్ , పాస్ఫ‌ర‌స్ ఉంటాయి . అంతేకాదు విట‌మిన్ -B1 , B2,B12 , జీంక్ మ‌రియు మాంగ‌నిస్ , పోటాషియం   కూడా ఉంటాయి. క్రిమిని mushrooms చూడ‌టానికి కాఫి రంగులో ఉంటాయి . వైట్ బ‌ట‌న్ mushrooms క‌న్నా క్రిమిని mushrooms ఎక్కువ ఖ‌రీదును క‌లిగి ఉంటుంది . ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగులు 1kg రూ/ 400-800 రేటు ప‌లుకుతుంది . విటిని కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా సాగుచేస్తున్నారు.

Morel Mushrooms – మొరెల్ పుట్ట‌గోడుగులు

Morel Mushrooms

మొరెల్ పుట్ట‌గోడుగులు తిన‌గ‌లిగే మ‌రియు చాలా క‌రిదైనవి. విటిని సాగు చేయ‌డం చాలా క‌ష్టంతో కూడిన ప‌ని . ఇవి కోన్ని ప్ర‌త్యేక ప‌రిస్థిల‌లో మాత్ర‌మే పెరుగుతాయి  . మొరెల్ పుట్ట‌గోడుగుల‌లో విట‌మిన్ -డి ,బి,ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటాయి .అమెరికా ,ప్రాన్స్ , ఇట‌లి , జ‌ర్మ‌ని ,ఆస్ట్రియా ,పోలాండ్ వంటి ప్ర‌దేవాల‌లో ఇవి ఎక్కువ‌గా క‌న‌బ‌డ‌తాయి   .ఇవి భార‌త‌దేశంలో కాశ్మిర్ ప్రాంతంలో మొరెల్ పుట్ట‌గోడుగులు పెరుగుతాయి . తాజా మొరెల్ పుట్ట‌గోడుగులు 1kg రూ/13000 నుండి   20000 వ‌ర‌కు ప‌లుకుతుంది.

Shiitake Mushrooms – షిటేక్ పుట్ట‌గోడుగులు

Shiitake Mushrooms

విటిలో మెడిసిన‌ల్ వ్యాల్యుస్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇది చాలా రుచిగా ఉంటుంది . కావునా విటిని ఎక్కువ మంది తింన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు .   షిటేక్ పుట్ట‌గోడుగుల‌లో విట‌మిన్ -డి ,బి ఎక్కువ‌గా
ఉంటాయి .  ఇది మేద‌డు ప‌నితిరును మేరుగు ప‌రుస్తుంది   . జ‌పాన్ , చైనాలో ఎక్కువ‌గా పెంచుతారు . తాజా షిటేక్ పుట్ట‌గోడుగులు 1kg రూ/ 200-500 వ‌ర‌కు ఉంటాయి . 1990 నుంచి ఈ షిటేక్ పుట్ట‌గోడుగుల‌ను భార‌త‌దేశంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్టంలో ఎక్కువ‌గా సాగుచేయ‌డం ప్రారంభించారు .

Reishi Mushrooms – రేఇషి పుట్ట‌గోడుగులు :

Reishi Mushrooms

2000 ల సంవత్స‌రాల నుండి రేఇషి పుట్ట‌గోడుగుల‌ను చైనాలో వాడుతున్నారు . విటిని హెర్బ‌ల్ మెడిసిన‌ల్ ఉప‌యోగిస్తున్నారు . ఇందులో యాంటి క్యాన్స‌ర్ , యాంటి ఆక్సిడెంట్ , యాంటి బ్యాక్టిరియ‌ల్ ,యాంటి వైర‌ల్ మ‌రియు యాంటి ఫంగ‌స్ ల గుణాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని నిపుణులు చేబుత్తున్నారు . మాన‌వ శ‌రిరంలో ఉండే కొవ్వును క‌రిగించే గుణం క‌లిగి ఉండ‌టం దిని ప్ర‌త్యేక‌త . విటిని రైతులు పెంచ‌డానికి చాలా ఆస‌క్తి చూపుతారు . ఇవి 1kg రూ/ 2000 వ‌ర‌కు ప‌లుకుతాయి . రేఇషి పుట్ట‌గోడుగుల‌ను మందుల త‌యారిలో మాత్ర‌మే ఉప‌యోగిస్తారు . విటి సాగు వ‌ల‌న భార‌తదేశంలో 100 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంద‌ని అంచానా . విటిని భార‌తదేశం నుండి చైనా , మ‌లేషియా కు ఎగుమ‌తి చేస్తారు.

Osyter Mushrooms – ఓస్టెర్ పుట్ట‌గోడుగులు 

Osyter Mushrooms

 

ఓస్టెర్ పుట్ట‌గోడుగులు జ‌ర్మ‌నిలో మొద‌ట‌ పెంచారు .ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సాగుచేస్తున్నారు. ఇవి HIV రాకుండా కాపాడుతాయ‌ని ఒక ప్ర‌చారం ఉంది .   క్యాన్సర్ , కొవ్వును త‌గ్గించ‌డంలో ముందున్నాయి .విటిని సాగుచేయ‌డం వ‌ల‌న   వాత‌వ‌ర‌నంలో పోల్యుష‌న్ ,నీటిలోను భూమి మీద ఉన్న మెర్క్యూరి శాతాని త‌గ్గిస్తుంది .తాజా ఓస్టెర్ పుట్ట‌గోడుగులు 1kg రూ/ 100-150 వ‌ర‌కు డ్రై పుట్ట‌గోడుగులు 1kg రూ/ 2250 వ‌ర‌కు ప‌లుకుతాయి.

Maitake Mushrooms – మైటేక్ పుట్ట‌గోడుగులు 

Maitake Mushrooms

ఇవి చూడ‌టానికి మ‌నిషి మెద‌డు వ‌లే ఉంటాయి. ఇది క్యాన్స‌ర్ , HIV /AIDS , డ‌యాబెటిస్ , క్యాన్సర్ , కొవ్వును హై బిపిని త‌గ్గిస్తుంది .ఎండ‌బేట్టిన పుట్ట‌గోడుగుల ధ‌ర 1kg రూ/ 10.000 ఉంటుంది.ఇవి జ‌పాన్ లో ఎక్కువ‌గా పెంచుతున్నారు .

Turkey Tail Mushrooms – ట‌ర్కిటైల్ పుట్ట‌గోడుగులు 

Turkey Tail Mushrooms

15 వ శ‌తాబ్ధం నుండి చైనిస్ ట‌ర్కిటైల్ పుట్ట‌గోడుగుల‌ను ఆమ‌రంగా ఉప‌యోగిస్తారు .ఇవి వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది . జ‌లుబు మ‌రియు ప్లూ వంటివి త‌గ్గించే గుణం క‌లిగి ఉంది .HIV /AIDS ఈ వ్యాధిగ్రస్థుల‌కు అవ‌స‌ర‌మైన పోష‌క విలువ‌లు ట‌ర్కిటైల్ పుట్ట‌గోడుగులు ఉన్నాయి.

Gaint puffball Mushrooms -గాయింట్ ఫ‌ఫ్ బాల్ పుట్ట‌గోడుగులు 

Gaint puffball Mushrooms

 

ఇది భూమి మీద మాత్ర‌మే పెరుగుతుంది. ఇది చేట్ల మీద పెరుగును .గాయింట్ ఫ‌ఫ్ బాల్ పుట్ట‌గోడుగులు 4kg వ‌ర‌కు పెరుగుతుంది. ఇవి నార్థ్ ,అమెరికా, ఆసియాలో ఏక్కువ గా పెరుగుతుంది. విటిని అమెరికన్స్ ఎక్కువ‌గా తింటారు .

Black Thrumpet Mushrooms – బ్లాక్ త్రూమ్ ఫేట్ పుట్ట‌గోడుగులు

Black Thrumpet Mushrooms

మ‌ంచి కొలేస్రాల్ ను పెంచుకోటానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది .రేడ్ మేట్ లో ఉండే మాంస‌కృతులు బ్లాక్ త్రూమ్ ఫేట్ పుట్ట‌గోడుగుల‌లో పుష్క‌లంగా ఉంటాయి . దినిలో విట‌మిన్ -B12 ఉంటుంది. నార్థ్ అమెరిక , యూర‌ప్, జ‌పాన్ ,కోరియా ప్రాంతాల‌లో పెరుగుతాయి. ఇవి చూడ‌టానికి అందంగా లేక‌పోయినా రుచిగా మాత్రం ఉంటాయి.

Chicken Mushrooms – చికెన్ పుట్ట‌గోడుగులు 

Chicken Mushrooms

ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగులు చికెన్ మ‌రియు పిత‌ల రుచిని క‌లిగి ఉంటుంది. విటిని కోన్ని వేల సంవత్స‌రాల నుండి ఆహ‌రంగా వినియోగిస్తున్నారు . దినిలో అనేక పోష‌క విలువ‌లు ఉన్నాయి . వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది . వ‌రిరంలో ఉండే అధిక కొవ్వును త‌గ్గిస్తుంది.

Shaggy Mane Mushrooms – షాగీ మేన్ పుట్ట‌గోడుగులు 

Shaggy Mane Mushrooms

 

ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగులు త్వ‌ర‌గా పాడైపోయే గుణంను క‌లిగి ఉంది . విటిని నార్థ్ అమెరిక ,న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా , యూర‌ప్ లో ఎక్కువ‌గా పెంచుతున్నారు .

Enokitake Mushrooms – ఇనోకిత‌క్ పుట్ట‌గోడుగులు 

Enokitake Mushrooms

ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగుల‌ను ఎక్కువ‌గా సూప్ ల‌లో వాడ‌తారు . ఇవి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి .క్యాన్స‌ర్ రాకుండా చేసే గుణం క‌లిగి ఉంది . 1kg రూ/ 2000- 2250 వ‌ర‌కు రేటు ఉంది .

Yellow Houseplant Mushrooms- ప‌సుపు హ‌వ్ జ్ ప్లాంట్ పుట్ట‌గోడుగులు : ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగులు ఇంట్లో పెంచుకోవ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు . ఇవి తిన‌డానికి అనువైన‌వే .

Yellow Houseplant Mushrooms

Scizophyllum Commune Mushrooms 

Scizophyllum Commune Mushrooms

ఈ ర‌క‌మైన పుట్ట‌గోడుగులు విష‌పూరిత‌మైన‌వి .విటిని తిన‌డం వ‌ల‌న గుండె పోటులు వ‌స్తాయి. కోన్ని సంధ‌ర్భంలో చ‌నిపోవ‌డం కూడా జ‌రుగుతుంద . కాబ‌ట్టి మీరు ఏ ర‌క‌మైన పుట్ట‌గోడుగుల‌ను
తింటున్నారో చుసుకోండి .

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎత్తు పళ్ళు, వంక‌ర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అస‌లు కారణాలు ఇవే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> అవిసె గింజలను ఇలా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదు

Recent Posts

Karthika Deepam 2 Today Episode: నిజం అంచుల వరకు వచ్చి ఆగిన క్షణాలు.. కాశీ–స్వప్నల మధ్య విడాకుల తుఫాన్

Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…

2 hours ago

Bhartha Mahasayulaki Wignyapthi Movie Review : భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bhartha Mahasayulaki Wignyapthi :  మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…

2 hours ago

Chandrababu Sankranthi Kanuka : సంక్రాంతి పండగవేళ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…

3 hours ago

Mahindra XUV 7XO : కస్టమర్లు ఎదురుచూస్తున్నా మహీంద్రా XUV 7XO .. సూప‌ర్ లుక్‌లో XUV..!

Mahindra XUV 7 XO :  భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…

4 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మెగా మానియా.. తొలి రోజు ఫైరింగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోయిన చిరు చిత్రం

Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్‌లెంట్…

4 hours ago

Goat Head Curry : మేక తలకాయ కూర : పోషకాలతో నిండిన ఆరోగ్యవంతమైన డిష్..తింటే ఎన్ని లాభాలు..!

Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…

5 hours ago

Zodiac Signs January 13 2026 : జ‌న‌వ‌రి 13 మంగళవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

6 hours ago