Trisha : ఎలాంటి బట్టలు వేసినా త్రిష పాప కుమ్మేస్తోంది సార్ .. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha : ఎలాంటి బట్టలు వేసినా త్రిష పాప కుమ్మేస్తోంది సార్ .. !

 Authored By sekhar | The Telugu News | Updated on :4 May 2023,2:00 pm

Trisha : దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే హీరోయిన్ త్రిష దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. 1999లో “జోడి” సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన త్రిష ఆ తర్వాత 2002వ సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పటినుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ దాదాపు పది సంవత్సరాలు పాటు ఓ వెలుగు వెలిగింది. కొన్నాలపాటు డౌన్ ఫాల్ చూసిన త్రిష… మళ్లీ పుంజుకుంది. సినిమా ఫీల్డ్ లో సాధారణంగా హీరోయిన్స్ కెరియర్ కొంతకాలానికి పుల్ స్టాప్ పడద్ది.

కానీ త్రిష కెరియర్ చూస్తే రెండు దశాబ్దాలలో ఒకేలా మెయింటైన్ అవుతూ ఇప్పటికి కూడా అవకాశాలు.. అందుకుంటూనే మార్కెట్లో వచ్చే కొత్త హీరోయిన్స్ కి పోటీ ఇస్తూనే ఉంది. త్రిష ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన “పొన్నియిన్ సెల్వన్ 2” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కి మించి త్రిష చాలా అద్భుతంగా కనిపించింది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో త్రిష వేసిన దుస్తులు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆకర్షణీయంగా డిజైనర్… డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిష లేటెస్ట్ గా ఓ ఫోటో దిగింది.

Trisha latest photos viral

Trisha latest photos viral

స్టైలిష్ స్కూల్ డ్రెస్ లో అంతకుమించి స్టైలిష్ షేడ్స్ ధరించి త్రిష స్మైల్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోకి భారీ ఎత్తున సోషల్ మీడియాలో రెస్పాన్స్ వస్తుంది. పాప ఎలాంటి బట్టలు వేసిన కుమ్మేస్తుంది సార్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. “పొన్నియన్ సెల్వన్ 2” లో త్రిష అద్భుతంగా కనిపించడంతో పవన్ “హరిహర వీరమల్లు”లో స్పెషల్ క్యారెక్టర్ చేయించి ఆలోచనలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్లు సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది