jabardasth naresh : జబర్దస్త్ నరేష్ మీద ఆరోపణలు.. అక్కడ పట్టుకున్నాడంటూ అందరి ముందే రచ్చ
jabardasth naresh జబర్దస్త్ నరేష్ తనదైన పంచ్‌లతో బుల్లితెరపై రాణిస్తున్నాడు. ఏజ్ ఎక్కువైన.. హైట్ లేకపోవడంతో అతడిని చిన్నపిల్లాడిలానే ట్రీట్ చేస్తుంటారు జబర్దస్త్ షోలో. అయితే దానినే తన అడ్వాంటేజ్‌గా తీసుకుని తనదైన శైలిలో రెచ్చిపోతుంటాడు నరేష్. ఇతర కంటెస్టెంట్‌లపై పంచ్‌లతో చెలరేగిపోతుంటాడు. అలాగే తనపై వేసే పంచ్‌లను కూడా లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఏ క్యారెక్టర్ అయినా సరే నవ్వులు పూయిస్తూ ఉంటాడు.

Tv Actress shabeena comments on jabardasth naresh
అయితే కొన్ని సందర్భాల్లో నరేష్.. జబర్దస్, ఇతర షోలకు వచ్చే అమ్మాయిలతో చనువుగానే ఉంటాడు. వారితో కలిసి డ్యాన్స్‌లు చేయడమే కాకుండా.. తన మాటలతో వారిని ఇంప్రెస్ చేసేందుకు చూస్తాడు. అయితే నరేష్ ఇటీవల ఓ స్కిట్ చేసిన ఓ పనిపై నటి షెబీనా జడ్జ్ రోజాకు కంప్లైట్ చేసింది. స్కిట్‌లో లేకపోయినా.. మూడు సార్లు తన బుగ్గలను పట్టుకున్నాడని చెప్పింది. రోజాకే కంప్లైట్ చేసింది.
jabardasth naresh : నరేష్ పరువు తీసిన షబినా

Tv Actress shabeena comments on jabardasth naresh
వివరాలు.. కెవ్వు కార్తీక్ టీమ్‌లో షెబీనా, నరేష్‌లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్కిట్‌లో భాగంగా నరేష్.. షెబీనా బుగ్గలు ఒక్కసారి టచ్ చేయాల్సి ఉంది. అయితే నరేష్ ఒక్కసారి కాకుండా.. పలుమార్లు తన బుగ్గలు టచ్ చేశాడని స్టేజి మీదే షెబీనా చెప్పేసింది. దీంతో రోజా నరేష్‌ను కాస్త సరదాగానే ఆటపట్టింది. ఏరా నరేష్.. బొడ్డుప్పల్‌లోని ఇళ్లు అమ్ముకుంటావా అని ప్రశ్నించింది. దీంతో అక్కడున్నవారు అంతా నవ్వేశారు. అయితే కామెడీ కోసమే నరేష్ ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది.
