Laila Movie Trailer : విశ్వక్ సేన్ లైలా ట్రైలర్.. లేడీ గెటప్ లో అదుర్స్..!
ప్రధానాంశాలు:
Laila Movie Trailer : విశ్వక్ సేన్ లైలా ట్రైలర్.. లేడీ గెటప్ లో అదుర్స్..!
Laila Movie Trailer : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రామ్ నారాయణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించిన ఈ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది.

Laila Movie Trailer : విశ్వక్ సేన్ లైలా ట్రైలర్.. లేడీ గెటప్ లో అదుర్స్..!
Laila Movie Trailer విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో అదుర్స్..!
ఇక ట్రైలర్ విషయానికి వస్తే సోను మోడల్ అయిన విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడితో వైరం పెట్టుకుంటాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు విశ్వక్ సేన్ కాస్త లైలాగా మారతాడు. ఆ తర్వాత జరిగిన కథ ఏంటన్నది ఈ సినిమా.
లైలా ట్రైలర్ చూస్తే ఎంతో ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఈ సినిమా మాక్సిమం ఎంటర్టైనర్ మోడ్ లో సాగినట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ లైలాగా మారడం ఆ పాత్రలో అతని డైలాగ్స్ అన్నీ బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఉన్నాయి. విశ్వక్ మార్క్ మాస్ మూవీగా వస్తున్న లైలా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తో కంపల్సరీ హిట్ కొడుతున్నామనే జోష్ లో ఉన్నాడు విశ్వక్ సేన్.
