Natu Kodi chicken Fry : తినే కొద్ది తినాలనిపించే అసలైన ఆంధ్ర నాటుకోడి వేపుడు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Natu Kodi chicken Fry : తినే కొద్ది తినాలనిపించే అసలైన ఆంధ్ర నాటుకోడి వేపుడు…!

Natu Kodi chicken Fry : ఈ రోజు నాటుకోడి వేపుడు చేసి చూపిస్తానంటే ముక్క మెత్తగా ఉండి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలంటే ఎలా చేయాలో చెప్తాను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు కూడా ఇక మీరు ఎప్పుడు నాటుకోడి వేపుడు చేసుకోవాలనుకున్న ఇలాగే చేసుకుంటారు. అంతా బాగుంటుందండి. టెస్ట్ ఈ నాటుకోడి వేపుడు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఈసారి మీకు […]

 Authored By tech | The Telugu News | Updated on :13 March 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Natu Kodi chicken Fry : తినే కొద్ది తినాలనిపించే అసలైన ఆంధ్ర నాటుకోడి వేపుడు...!

Natu Kodi chicken Fry : ఈ రోజు నాటుకోడి వేపుడు చేసి చూపిస్తానంటే ముక్క మెత్తగా ఉండి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలంటే ఎలా చేయాలో చెప్తాను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు కూడా ఇక మీరు ఎప్పుడు నాటుకోడి వేపుడు చేసుకోవాలనుకున్న ఇలాగే చేసుకుంటారు. అంతా బాగుంటుందండి. టెస్ట్ ఈ నాటుకోడి వేపుడు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఈసారి మీకు ఇంకొకసారి చెప్తాను ఇప్పుడైతే ఈ నాటు కోడి విడిపోయింది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూద్దాం..

దీనికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి మాంసం, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు యాలకులు మొదలైనవి..తయారీ విధానం:
ముందుగా చికెన్ ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో పసుపు ఉప్పు నిమ్మరసం కారం అన్ని వేసి ఒకసారి కలిపి ఒక గంట పాటు పక్కనుంచి తర్వాత స్టవ్ పై పెట్టి సీన్లో ఉంచి బాగా ఉడికించాలి.
ఈ నీళ్లు మొత్తం పూర్తిగా ఇంకిపోయేంతవరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించండి. ఇలా ఇంకిపోయేంతవరకు వేయించేసి పక్కన పెట్టేసి వేయించుకుంటున్నాను. మీరు ఐరన్ ఫ్యాన్ లో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.

ఇక దీనిలో మసాలా కోసం12 నుంచి 15 దాక వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే రెండు ఇంచులు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. దీనిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి.కచ్చాపచ్చాగా మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోడ్లో దంచుకొని ఇంకా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చికెన్ కూడా బాగా వేగింది. కొద్దిగా కలర్ మారి ఈ విధంగా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మొక్కకి కాస్త బాగా పడుతుంది. అలా వచ్చేంతవరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోండి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అంటే మీకు అడుగు అంటకుండా చక్కగా వేగుతాయండి. చికెన్ ముక్కలనేవి అదే మీరు ఫస్ట్ లోనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసి తర్వాత చికెన్ వేశారు అనుకోండి ఉల్లిపాయ ముక్కలు చికెన్ వేగేలోపు మాడిపోతాయి. అందుకని మధ్యలో వేసి వేయించండి. ఎందుకంటే నాటుకోడి వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి.

మామూలు కోడిలా కాదు నాటు కోడి కొద్దిగా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. వేగడానికి అందుకని ఈ ప్రాసెస్ లో వేయించుకోండి. ముక్క బాగా వేగుతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్ గా మెత్తబడ్డాయి. తర్వాత ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ నీ లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసేసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది అన్ని వైపులా ఈక్వల్ గా బాగా ఎర్రగా వేగుతుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించేసేయండి. సుమారుగా మీకు ఈ చికెన్ వేపుడు మొత్తం పూర్తవడానికి ఒక అరగంట అన్న టైం పడుతుంది. అంతసేపు వేయిస్తే గాని మీకు ఇది అరగంట పైన బట్టలు కొద్దిగా ఓపిక చేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేగిపోయాయి. మీకు గట్టిగా ఉంటుంది. అలాగే కారం 1 1/2 స్పూన్ల కారం వేయాలి. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేయించండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చికెన్ ముక్కకి బాగా పడితే సరిపోతుంది.. ఇక అంతే నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయింది.

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది