Ariselu Recipe : పాకం లేదు, తడి బియ్యప్పిండి లేకుండా క్షణాల్లో మెత్తటి దూది లాంటి ఇనిస్టెంట్ అరిసెలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ariselu Recipe : పాకం లేదు, తడి బియ్యప్పిండి లేకుండా క్షణాల్లో మెత్తటి దూది లాంటి ఇనిస్టెంట్ అరిసెలు…!

Ariselu Recipe : ఈరోజు రేస్పి వచ్చేసి ఇనిస్టెంట్ అరిసెలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను.. ఈ అరిసెలు తడి బియ్యం లేకుండా పాకం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఈ అరిసెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, గోధుమపిండి, యాలకుల పొడి, నువ్వులు, ఆయిల్ ,నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పైనర్ తీసుకొని ఒక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2022,7:40 am

Ariselu Recipe : ఈరోజు రేస్పి వచ్చేసి ఇనిస్టెంట్ అరిసెలు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను.. ఈ అరిసెలు తడి బియ్యం లేకుండా పాకం లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఈ అరిసెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, గోధుమపిండి, యాలకుల పొడి, నువ్వులు, ఆయిల్ ,నెయ్యి మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక స్పైనర్ తీసుకొని ఒక కప్పు పొడి బియ్యప్పిండి తీసుకోండి. దీనిలోనే ఒక కప్పు గోధుమపిండి తీసుకోండి. అన్ని ఒక కప్ తోటే తీసుకొని జల్లించుకోండి. పిండి జల్లించిన తర్వాత రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రెండు బాగా కలిపిన తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలై తీసుకొని మీరు ఏ కప్పుతో పిండి తీసుకున్నారో అదే కప్ తో కప్పుడు బెల్లం వేసుకోండి. అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకోండి.

అన్ని ఒక కప్పు తోటే కొలతలు తీసుకోండి.  ఈ విధంగా చేస్తే మీకు ఇన్స్టెంటల్ అరెస్సలు పాడు అయ్యే ఛాన్స్ లేదండి. చాలా చక్కగా వస్తాయి స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగించుకోండి. ఎక్కడైనా చిన్న చిన్న రాళ్ళుఉంటే వచ్చేస్తాయి. ఒకసారి వడకట్టి మల్ల ఆ కలాయిలో తీసుకోండి. పొడి బియ్యం పిండితో చేసే అరిసెలకి పాకం అవసరం లేదండి. నీళ్లు పొంగులు వచ్చేలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం లలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పొంగులు వస్తున్నప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యివేయడం వల్ల అరిసెలు టెస్ట్ చాలా బాగుంటాయి. సాఫ్ట్ గా వస్తాయి. తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో ఉంచేసి మనం బియ్యపిండి గోధుమపిండి కలిపిన పిండి వేస్తూ కలుపుకోవాలి. కొద్దికొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఎక్కడ ఉండలు కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో నుంచి పిండిని బాగా ఉడకనివ్వాలి. కొంచెం గట్టిపడే వరకు కంటిన్యూసా కలుపుతూనే ఉండాలి.

Ariselu Recipe in Telugu

Ariselu Recipe in Telugu

చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ తయారు చేసుకోవడం చాలా సులభం ఈ విధంగా కంటిన్యూస్గా సైడ్ నుంచి అడిగిన కూడా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. కలయికి అంటుకోకుండా పొడిపొడి లాడుతూ చాలా చక్కగా వస్తుంది. అరిసెల పాకం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు తీసుకుని నువ్వుల్లో ఒక స్పూన్ వరకు మధ్యకి వేసుకొని బాగా కలిపి ఉంచండి. ఇలా కలపడం వల్ల నువ్వులుకి నువ్వులు అతుక్కొని ఉంటాయి. ఆయిల్లో విడిపోకుండా ఉంటాయండి అసలు, మిశ్రమాన్ని మరొక్కసారి బాగా కలుపుకోండి. ఇది ఆరిపోకుండా ఉండడం కోసం పైన కొద్దిగా నెయ్యి రాసి ఉంచండి. కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ గా చేసుకొని అరిసలని ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా రౌండ్ గా ఈ సైజులో ఒత్తుకొండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకోండి. ఆయిల్ కాగిందో లేదో చిన్న పిండి మిశ్రమాన్ని వేస్తే మనకి సరిపోతుంది.

ఆ మిశ్రమం అనేది బాగా పొంగుతుంది. మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా సరిపోయినట్టే రెడీ చేసుకున్న అరిసిన వేసుకోండి. ఫ్రై చేసుకుని పైన కొద్దిగా నూనె వేసినట్లయితే బాగా పొంగుతుంది. చాలా టేస్టీగా వస్తాయి. పూరీల్లా పొంగుతాయి. ఒకవై ఫ్రై అయిన వెంటనే రెండోవైపు కూడా టర్న్ చేసుకోండి. ఒక అరెస ఫ్రై అయిన తర్వాత రెండో దాన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. కొద్దికొద్దిగా ఆయిల్ పైన వేస్తూ ఉంటే పూరీల్లా బాగా పొంగుతాయండి. మీరు ఇక్కడ కొలతలు మిస్ అవ్వకుండా ఈ విధంగా చేయండి నూనె ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే ఇలా వత్తేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ పీల్చవు. రెండో దాన్ని కూడా ఈ విధంగా తిరగేస్తూ రెండువైపులు ఒకే కలర్లో ప్రయాణ తర్వాత తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఒత్తేసుకుంటే రెండు గంటే లు సాయంతో ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని అరిసలు రెడీ చేసుకోండి. ఈ అరిసెలు తడి బియ్యం పిండి అరిసెలు లాగే చాలా టేస్టీగా ఉంటాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది