Health Benefits : ఈ బొప్పాయి పండులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదలరు…!!
Health Benefits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పోషకాలు ఉన్న ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రూట్స్ లో అతి ఎక్కువగా పోషకాలు ఉన్న ఫ్రూట్ బొప్పాయి. ఈ బొప్పాయి పోషకాల నిధి. ఇది అందించిన అన్ని ఆరోగ్య ఉపయోగాలు ఇంకేం పండు అందించలేదు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, ఎటమిన్ సి ఇలా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండడం ఒక విశేషం దీనిలో విటమిన్లతో పాటు ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, కాలుష్యం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. సహజంగా పండిన బొప్పాయిని అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చి బొప్పాయి దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ యాంటీ ఆక్సిడెంట్ల వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. అలాగే పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడు తుంది. ఇంకా జీర్ణ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కీళ్ల సమస్యలకు కూడా చెక్ పెట్టే ఔషధ గుణాలు దీనిలో ఉన్నాయి. ఈ పండు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.. పచ్చి బొప్పాయితో గొప్ప ఉపయోగాలు ; జీర్ణక్రియకు తోడ్పాటు ఈ పచ్చి బొప్పాయి ఆహారాన్ని సాధారణంగా జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో పాపై అనే డైజేస్టివ్ ఎంజాయ్ కలిగి ఉంటుంది. దీనిలో కడుపులో ఉన్న గ్యాస్ ని జ్యూస్ లేకపోయినా దాని స్థానాన్ని ఫీల్ చేస్తుంది. అదే విధంగా పేగులలో చికాకు కడుపులో ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి ఉపయోగపడుతుంది..
బరువు తగ్గడానికి : బరువు తగ్గడానికి పచ్చి బొప్పాయిని చాలామంది వాడుతూ ఉంటారు. ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది ; బొప్పాయి పోషక ఉపయోగాలు మహిళలకు చాలా బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి ఆకులు పీరియడ్స్ నొప్పికి నివారణగా ఉపయోగపడతాయి. మీరు బొప్పాయి ఆకు, చింతపండు, ఉప్పును నీటితో కలిపి తీసుకోవచ్చు.. అలాగే ఆర్థరైటిస్ ఉన్న రోగులకి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది ఆంటీ
ఇంప్లమెంటరీ గుణాలు పచ్చి బొప్పాయిలో ఎక్కువగా ఉంటాయి. ధూమపానం చేసేవారిలో ఉపిరితిత్తుల వాపును తగ్గించే విటమిన్ కూడా దీంట్లో ఉంటుంది. తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం కూడా ఎర్రబడిన టాన్సిల్స్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది.. చర్మ ఆరోగ్యానికి : పచ్చి బొప్పాయి తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ఉపయోగాలు కలుగుతాయి. ఆకుపచ్చ బొప్పాయిని సమయోచితంగా వాడడం వలన మొటిమలు, స్క్రీన్ ట్రీగ్మెంటేషన్, సోరియాసిస్ చిన్న చిన్న మచ్చలు అన్ని తగ్గిపోతాయి. ఈ బొప్పాయి పండును గుజ్జు చేసి కాలిన కాగాయ గాయాలకు అప్లై చేయవచ్చు..