Health Tips : ఈ పండుతో అద్భుతమైన ప్రయోజనాలు… అయితే ఎప్పుడు తినాలో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ పండుతో అద్భుతమైన ప్రయోజనాలు… అయితే ఎప్పుడు తినాలో తెలుసా…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2023,8:00 am

Health Tips : మనం భోజనం చేసిన తర్వాత కొన్ని రకాల పండ్లను తింటూ ఉంటాం.. అయితే అరటిపండు తింటే నీరసంగా అనిపించి దానిలోని పోషకాలాన్ని మనకి అందవు.. ఇది అన్ని పండ్లు కు వర్తిస్తూ ఉంటుంది. అరటిపండు తినడానికి ఉత్తమ సమయం ఆరు గంటలు ఈ సమయంలో అది సాధ్యం అవ్వకపోతే ఉదయం 11 గంటలు లేదా సాయంత్రం నాలుగు గంటల విరామ సమయాలలో అరటిపండును తినాలి.. నాడీ వీచ్చన్న విషయంలో శరీర బలాన్ని కోల్పోతూ ఉంటుంది. కావున నరాల బలహీనతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు రాత్రి ఒక అరటిపండును తినాలి. వరసగా 48 రోజులు తినడం వలన నరాలు దృఢంగా మారుతాయి..

Amazing Health Tips Benefits Of Eating Red Banana

Amazing Health Tips Benefits Of Eating Red Banana

నరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అరటిపండు పంటి నొప్పి దంతా క్షయం ప్రారంభమైన వివిధ దంతవ్యాధులు కూడా తగ్గిస్తుంది. దంతాలకు సంబంధించిన వ్యాధులు వస్తే వరుసగా 21 రోజులు అరటిపండు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముందురోజు తిన్న కొన్ని ఆహారాలు మరుసటి రోజు ఉదయాన్నే మలాన్ని విసర్జించడం కష్టతరం అవుతూ ఉంటాయి. ఉదయాన్నే అరటిపండు తీసుకోవడం వల్ల ప్రేగులో వచ్చేది తమపై వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.. ఈ పండు వలన మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి..

ఎర్ర అరటి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? - Wirally

కంటి వ్యాధితో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఎర్రటి అరటిపండు తినడం వలన మంచి మేలు జరుగుతుంది. కంటి చూపు క్షీణించడం ప్రారంభించిన వెంటనే ప్రతిరోజు ఈ ఎర్రటి అరటి పండ్లు తినడం చాలా మంచిది.. గుండె పనితీరు, మెదడు పనితీరు, రక్త ప్రసరణ, రక్త ఉత్పత్తి, మూత్రపిండాల పనితీరు, కాలేయ పనితీరు, ప్రేగు పనితీరుకు అవసరమైన పోషకాలు ఎర్ర అరటిపండ్లులలో ఉంటాయి. అదే విధంగా ప్రతి మొక్కకు ప్రత్యేకమైన కెమికల్స్ ఉంటాయి. ప్రాతిపదికన శరీరానికి బలం చేకూర్చే ఔషధంగా సహాయపడుతుంది.. పసుపు పచ్చ అరటిపండు కంటే ఈ ఎర్ర పండ్లు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది