Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..!

Pickle Oil : మన ఇండ్లలో ఊరగాయ పెట్టడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇక మన నానమ్మలు, అమ్మమ్మలు అయితే ఎప్పుడెప్పుడు ఊరగాయలు పెడుదామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఊరగాయలో నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఊరగాయకు నూనె ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఊరగాయలో నూనె ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఆ నూనెను కొందరు బయట పడేస్తుంటారు. ఇంకొందరేమో అది వాడుకున్న నూనె అని దాన్ని పక్కన […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..!

Pickle Oil : మన ఇండ్లలో ఊరగాయ పెట్టడానికి అందరూ ఇష్టపడుతుంటారు. ఇక మన నానమ్మలు, అమ్మమ్మలు అయితే ఎప్పుడెప్పుడు ఊరగాయలు పెడుదామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఊరగాయలో నూనె చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఊరగాయకు నూనె ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే కొన్ని సార్లు ఊరగాయలో నూనె ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటప్పుడు ఆ నూనెను కొందరు బయట పడేస్తుంటారు. ఇంకొందరేమో అది వాడుకున్న నూనె అని దాన్ని పక్కన పడేస్తుంటారు. కాకపోతే ఈ నూనెతో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. అవేంటో తెలుసుకుందాం.

Pickle Oil : కీళ్ల నొప్పులు..

ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దాని నుంచి బయట పడేందుకు చాలా హాస్పిటళ్లు తిరుగుతుంటారు. కానీ ఊరగాయ నూనెతో వీటిని తగ్గించుకోవచ్చు. మంచి వ్యాయామం చేసిన తర్వాత ఒక గ్లాసులో వెనిగర్‎, తెనె, ఊరగాయ నూనె కలిపి సేవించడం వల్ల కండరాలలో నొప్పి, జాయింట్ పెయిన్స్, తిమ్మిరి సమస్యలకు ఇట్టే చెక్ పెట్టవచ్చు.

Pickle Oil : సన్ బర్న్..

ఇప్పుడు వేసవికాలంలో సన్ బర్న్ తో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సన్ బర్న్ వల్ల ముఖం మాడిపోవడం లాంటిది కూడా జరుగుతుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం ఎన్ని సన్ స్క్రీన్ లు లోషన్స్ వాడినా సరే అస్సలు తగ్గవు. అలాంటి వారు ఒక కాటన్ బాల్ తీసుకుని అందులో ఈ ఊరగాయ నూనెను అద్ది సన్ బర్న్ అయిన చోట అప్లై చేసుకోవాలి. దాని వల్ల ఉపశమనం పొందవచ్చు.

Pickle Oil : బరువు తగ్గడం..

ఈ రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలా మంది నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఊరగాయ నూనెతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎలా అంటే.. ఊరగాయ నూనెతో వెనిగర్ ను కలిపి మార్నింగ్ డ్రింక్ లాగా తీసుకోవాలి. అప్పుడు ఈజీగా జీర్ణ వ్యవస్థ బాగా పని చేసి బరువు తగ్గుతారు.

Pickle Oil ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా తెలిస్తే వదలరు

Pickle Oil : ఊరగాయ నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. తెలిస్తే వదలరు..!

Pickle Oil : రక్తంలో చక్కెర స్థాయిలు..

ఈ రోజుల్లో డయాబెటిక్ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా సరే రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గవు. ఇలాంటి వారు ఊరగాయ నూనెతో ఈజీగా రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఊరగాయ నూనెను రాత్రి భోజనసమయానికి ముందు తీసుకుంటేసరిపోతుంది.

Pickle Oil : గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు..

గొంతునొప్పి కామన్ గానే ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తుంది. కానీ దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి తగ్గకపోవచ్చు. అలాంటి సమయంలో గొంతు నొప్పిని తగ్గించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ ను తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా తగ్గిపోతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది