Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?
ప్రధానాంశాలు:
Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే షాకే...?
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.ఐరన్, జింక్,ఫోలిక్, యాసిడ్ కూడా ఉంటాయి. ఆకుకూరలు తినడం ద్వారా మలబద్ధకంను నివారించవచ్చు. ఆకుకూరల్లో A, C అలాగే కాలుష్యం ఉంటాయి. అయితే, మీరు ఎప్పుడైనా బీట్రూట్ తింటే కలిగే లాభాలు గురించి విన్నారా? అవి ఏంటో తెలుసుకుందాం…

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?
Beetroot Leaves బీట్రూట్ ఆకులతో కలిగే ప్రయోజనాలు
బీట్రూట్ మాదిరిగానే బీట్రూట్ ఆకులు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ,సి, బి6 తో పాటు,ఐరన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ ఆకులని తింటే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.ఎందుకంటే బీట్రూట్ ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి,రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీడు ఆకుల్లో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.బీట్రూట్ ఆకులు తింటే గట్టు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.జీర్ణ సమస్యలు రావు. బీట్రూట్ ఆకులు తింటే ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది. ఇందులోని ఫొల్లెట్ శిశువు ఎదుగుదలకు సహకరిస్తుంది. బీట్రూట్ ఆకుల్లో నైట్ రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ ను పెంచుతుంది. రక్తపోటు సమస్యలను కంట్రోల్ చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.బీట్రూట్ ఆకుల్లో విటమిన్ A కంటెంట్ అధికంగా ఉంటుంది.కాబట్టి, కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీట్రూట్ ఆకుల్లో, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధిక మోతాదులో ఉంటుంది.ఇది ఎముకలను బలంగా ఆరోగ్య ఉంచుతాయి. బీట్రూట్ ఆకుల్లో ఉండే విటమిన్ b6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్రూట్ ఆకులు తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బీట్రూట్ ఆకులు తింటే, వయసుతోపాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. బీట్రూట్ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది. ఫలితంగా తక్కువగా తింటారు,బరువు తగ్గుతారు.సూప్స్ సలాడ్స్ రూపంలో కూడా వీటిని తీసుకోవచ్చు.