Beetroot : బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం… ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beetroot : బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం… ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :16 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Beetroot : బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం... ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది...?

Beetroot : బీట్రూట్ ని ఎక్కువగా తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది అని మనందరికీ తెలుసు. ఈ బీట్రూట్ ని కొందరు నేరుగా అంటే పచ్చిగా కోసుకొని తింటారు మరికొందరు జ్యూస్ గా చేసుకుని తింటారు. బీట్రూట్ ఒక దుంప. ఈ దుంప కూరల్లో బీట్రూట్ కూడా ఒకటి. బీట్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఉడికించిన బీట్రూట్ లేదా పచ్చి బీట్రూట్, ఇంట్లో ఏది మంచిది మీకు తెలుసా దీని తినే ముందు బీట్రూట్ ఎలా తింటే ప్రయోజనాలు ఉంటాయో నిపుణులు దీని గురించి ఏం తెలియజేస్తున్నారో తెలుసుకుందాం…

Beetroot బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది

Beetroot : బీట్రూట్ ని ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యం… ఉడికించిన బీట్రూట్ తీసుకుంటే ఏం జరుగుతుంది…?

Beetroot : బీట్రూట్ ని ఉడికించి తింటే కలిగే ప్రయోజనాలు

శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూరగాయలలో బీట్రూట్ ఒకటి. బీట్రూట్ ని కోసినప్పుడు ఎర్రగా ఉంటుంది చూడడానికి ఆకర్షణయంగా కనిపిస్తుంది. తినడానికి ఎవరు అంతగా ఇష్టపడరు కానీ దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంకా కాదు కొల్లెట్ ఐరన్ పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా లభిస్తాయి.ఆరోగ్యానికి బీట్రూట్ లేదా పచ్చి బీట్రూట్ ఏది తెలుసా..? బీట్రూట్ ఎలా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..?అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

ఉడికించిన బీట్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : ఉడికించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. బీట్రూట్ ఉడికించినప్పుడు దానిలో ఫైబర్, మృదువుగా ఉంటుంది.అందువల్ల ఇది సులభంగా జీర్ణం అవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆక్సిజన్ కండరాల తీరుకు మద్దతు ఇచ్చే పొటాషియం,ఐరన్, మెగ్నీషియం అంటే ముఖ్యమైన ఖనిజాలు,ఈ బీట్రూట్లో లభిస్తాయి. అది ఉడికించి తినడం వల్ల ఈ మొత్తం పోషకాలు శరీరానికి అందుతాయి. ఉడికించిన బీట్రూట్ తింటే శరీరంలోని అవసరమైన నైట్రేట్లో అందుతాయి.ఇది రక్తపోటు సమస్యను తగ్గించి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

పచ్చి బీట్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : బీట్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. దీనిలోని పోలేట్ కణాల పెరుగుదలకు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బీట్రూట్ ను పచ్చిగా తింటే, దాని యాంటీ ఆక్సిడెంట్లు బీటా లైన్ ల కారణంగా వాపు తగ్గుతుంది. ఆక్సికరణ ఒత్తిడి నుంచి రక్షించబడుతుంది.బీట్రూట్ పచ్చిగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ విటమిన్స్ సమృద్ధిగా అందుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

ఉడికించిన బీట్రూట్,పచ్చి బీట్ రూట్ ఆరోగ్యానికి ఏది మంచిది : ఉడికించిన బీట్రూట్ లేదా పచ్చి బీట్రూట్లో ఏది మంచిది అనే, సందేహం మీకు కలగవచ్చు. ఈ రెండు ఆరోగ్యానికి మంచివని చెప్పవచ్చు. బీట్రూట్ పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పచ్చి బిట్ రూట్ శరీరానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుతో సహా మరిన్ని పోషకాలను అందిస్తుంది. ఉడికించిన బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుందే ఆరోగ్యానికి మంచిదని నీకుంది చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది