Best Food : వారెవ్వా.. ఇవి తిన్నారంటే బెడ్ రూమ్‌లో ద‌బిడిదిబిడే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Best Food : వారెవ్వా.. ఇవి తిన్నారంటే బెడ్ రూమ్‌లో ద‌బిడిదిబిడే…!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Best Food : వారెవ్వా.. ఇవి తిన్నారంటే బెడ్ రూమ్‌లో ద‌బిడిదిబిడే...!

Best Food : ప్రస్తుతం చాలామంది ఉరుకుల బెర్రుకుల జీవితాన్ని గడుపుతున్నారు. చాలామంది జీవనం సాగించే విధానంలో ఎన్నో ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. వర్క్ ప్రెషర్ ఇవన్నీ మానవ శరీరం మీద ఎంతో ప్రభావాన్ని చూస్తూ ఉంటాయి. వీటి వలన చాలామంది చిన్నచిన్న ఆనందాన్ని కూడా పొందలేకపోతుంటారు. అలాగే కొందరు శృంగార సామర్థ్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అయితే శృం.. అనగా చాలామంది చిన్నచూపు చూడడం లేదా.. అదేదో పెద్ద నేరంగా అనుకుంటూ ఉంటారు. వైవాహిక జీవితంశృం.. ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ విషయంలో ఏదైనా సమస్యలు వస్తే జీవితాలు సమస్యల పాలవుతూ ఉంటాయి.

కొన్ని జీవితాలు కూలిపోతారు.. కావున శృం.. సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి కొంతమంది డాక్టర్స్ లేదా రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయితే అవి ఏమీ లేకుండా కేవలం మన ఆహారపు అలవాటులను మార్పులు చేసుకోవడం వలన శృం.. సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే చాలామంది ఇది సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కొన్ని పరిశోధనలు తేలాయి. అయితే మనం ప్రతిరోజు తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు చేరిస్తే శృం.. సామర్ధ్యాన్ని పెంచుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అవి తింటే రాత్రులు రెచ్చిపోవచ్చు అని కూడా తెలియజేస్తున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్లూ బెర్రీస్: బ్లూ బెర్రీస్ కూడా రెగ్యులర్ గా తీసుకోవడం వలన శృం..  సామర్ధ్యం పెరుగుతుందట.. బ్రకోలి కూడా ఈ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. బీట్రూట్ కూడా ఈ సమస్యకి చక్కటి పరిష్కారం తీసుకోవడం వలన మంచి ఫలితం పొందవచ్చట. అలాగే పుచ్చకాయ, దానిమ్మ ఆకు కూరగాయలు గుమ్మడి గింజలు ఎండు ద్రాక్ష ,స్ట్రాబెరీలు, అవకాడోలు, ఓట్స్ వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన కూడా శృం.. సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

అశ్వగంధ: అశ్వగంధ ఇది ఒక అద్భుతమైన మూలక ఆయుర్వేదంలో అశ్వగంధ కు ముఖ్యమైన స్థానం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఆయుర్వేదంలో అశ్వగంధను వాడుతున్నారు. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం వలన శృం.. సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది