స్నానం చేసే ముందు బొటనవేలితో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

స్నానం చేసే ముందు బొటనవేలితో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు ..

 Authored By aruna | The Telugu News | Updated on :17 June 2023,5:00 pm

మన హిందూ పురాణాలలో స్నానాల గురించి వివిధ రకాలుగా చెప్పబడింది. అందులో మనం చేసేది మనుష్య స్నానం. మనుషులు శరీరం శుభ్రం చేసుకోవడం కోసం చేసే సాధారణ స్నానాన్ని మనుష్య స్నానం అంటారు. ఉదయం 6 గంటలనుండి 7 గంటల మధ్యలో చేస్తే చాలా మంచిది. అయితే మానవులు ఇలా స్నానం చేసే ముందు నగ్నంగా స్నానం చేసేటప్పుడు బొటనవేలికి ఇది రాస్తే కోటీశ్వరులు అవుతారు. అలాగే సర్వశక్తులు లభిస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా స్నానం చేయడం వలన ఉన్న దరిద్రం అంతా కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉన్న సమస్యలను తొలగించే శక్తి కూడా వస్తుంది.

ప్రస్తుతం చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నారు. వీటిని తొలగించేందుకు వివిధ రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అయినా జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి అలాంటివారు ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా చేస్తే సమస్యలను తీర్చుకునే శక్తి వస్తుంది. మనల్ని మనం పవిత్రంగా మార్చుకోవడానికి స్నానం చేస్తూ ఉంటాము. పూర్వపు రోజుల్లో అయితే అందరూ బయట కాలువల దగ్గర స్నానాలు చేసేవారు. అందుకే వస్త్రాలు ధరించి స్నానం చేసేవారు కానీ ఇప్పుడు అందరూ ఇంటి దగ్గర బాత్రూంలలో స్నానాలు చేస్తూ ఉన్నారు.

Before bath do these thing get wealth

Before bath do these thing get wealth

అయితే ఇలా నగ్నంగా స్నానం చేసే ముందు కొంచెం ఆవాల నూనెను తీసుకొని ఒక చుక్క తీసుకొని బొటనవేలికి గోరికి అలాగే నాభికి అంటే బొడ్డు దగ్గర రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు నగ్నంగా ఉండి బొటనవేలికి బొడ్డుకి నూనె రాసుకుని స్నానం చేస్తే సర్వశక్తులు లభిస్తాయి. అలాగే ఉన్న దరిద్రం అంతా పోయి కోటీశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. సమస్యలను తీర్చుకునే శక్తి లభిస్తుంది. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలు పాటిస్తే అన్ని సమస్యలు పోతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పనులను చేసి మీ సమస్యలను తొలగించుకోండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది