Pineapple : ప్రస్తుత కాలంలో ఆరోగ్య కోసం మనం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిలో ఒకటి పైనాపిల్ కూడా. అయితే ఈ పైనాపిల్ ను అనాస పండు అని కూడా పిలుస్తారు. అయితే ఈ పైనాపిల్ అనేది జీర్ణ క్రియ సక్రమంగా పని చేయటంలో హెల్ప్ చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కూడా రక్షిస్తుంది. అలాగే ఆడవారికి పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది.
పండినటువంటి పైనాపిల్ పండును తినడం వలన పళ్ళ నుండి రక్తం స్కర్వే వ్యాధి నుండి కాపాడుతుంది. అలాగే పూర్తిగా పండినటువంటి పైనాపిల్ ను తీసుకుంటే కడుపులో ఉన్న పురుగులు చనిపోతాయి. అలాగే జ్వరం మరియు కామెర్లు లాంటి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా పైనాపిల్ జ్యూస్ చాలా మంచిది. అలాగే ఈ పైనాపిల్ పండు యొక్క రసాన్ని ముఖానికి అప్లై చేసుకొని మర్దన చేస్తే ముఖ చర్మం అందంగా మరియు ఎంతో కోమలంగా కనిపిస్తుంది. అలాగే ఈ పండులో ఉన్నటువంటి ఎంజెమ్ లు ముఖ చర్మం లో నశించినటువంటి కణాలను తొలగిస్తాయి. అంతేకాక ముఖం పై ఉన్న నల్లటి మచ్చలను కూడా పోగోడుతుంది.
పైనాపిల్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేవి వాపులను మరియు నాసిక వ్యాధులను, టైఫాయిడ్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే పచ్చి పైనాపిల్ రసాన్ని గాయం అయిన దగ్గర రాస్తే రక్తం కారడాన్ని అరికడుతుంది. అలాగే ఈ పైనాపిల్ రసాన్ని కామెర్ల వ్యాధి ఉన్నవారు మరియు కాలేయ వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఈ జ్యూస్ తాగితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే పైనాపిల్ లో ఉన్న ఫైబర్ అనేది మలబద్ధకాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఈ పైనాపిల్ లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో కంటి సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే దీనిలో బీటా కెరోటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగుపరిచేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.