Diabetes Chocolate : గుడ్ న్యూస్… డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు.. ఇన్సులిన్ చాక్లెట్… సూపర్ రిజల్ట్…!
Diabetes Chocolate : ప్రపంచంలో చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య షుగర్. ఈ వ్యాధితో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ప్రతినిత్యం 7కోట్ల మందికి పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఇంజక్షన్లను తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు డయాబెటిస్ని కంట్రోల్ చేయడానికి నొప్పి లేకుండా ఇంజక్షన్ లేకుండా డయాబెటిస్ చికిత్సలు ఉపయోగపడే ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఇన్సులిన్ చాక్లెట్ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. కొన్ని పరిశోధనల ప్రకారం మధుమేహ రోగులు ఇప్పుడు చాక్లెట్ లేదా క్యాప్సిల్స్ తీసుకోవడం వలన ఇన్సులిన్ లోపాన్ని అధికమించవచ్చట. ఈ చాక్లెట్లలలో మానవ వెంట్రుకల కంటే చిన్న పరిమాణంలో ఉండే నానో క్యారియర్లు కలిగి ఉంటుంది. దీనిలో ఇన్సులిన్ ఉంటుందట శరీరం తగినంత పరిమళనంలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేనప్పుడు మన బ్లడ్ లో ఉన్న చక్కెర స్థాయిని ప్రాసెస్ చేయడం ఆపుతుందటకు వెళ్లే బదులు ఆ చక్కెర రక్తంలోనే ఆగిపోతుంది.
కావున దీనికి వైద్యులు షుగర్ వ్యాధి అని పేరు పెట్టారు.. ప్రస్తుతం శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త చాక్లెట్ శరీరంలో ఇన్సులిన్ ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందట.బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆహారాన్ని జీర్ణం చేసి ఎంజాయ్ లు చురుగ్గా మారి ఆ పూతను నిత్యన్యం చేస్తూ ఉంటాయి. పూత కరిగిపోయినప్పుడు ఇన్సులిన్ విడుదలవుతుంది. ఇది బ్లడ్ నుండి చక్కెరను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేస్తే శరీరంలో పెరిగిన షుగర్ కు ఆటోమేటిక్గా ఇన్సులిన్ తయారవుతుంది. డయాబెటిస్ కు నిర్వహణకు ఇది అత్యంత ఆచరణమాత్రమైన మార్గమని ఇది రోగికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
దాంతో అవసరాన్ని బట్టి ఇన్సులిన్లు కంట్రోల్ చేయచ్చని అయితే ఇంజక్షన్ లో ఇన్సులిన్ ఒకేసారి విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ విధంగా ఇన్సులిన్ లోడ్ చేసిన చాక్లెట్ తినడం వల్ల ప్రమాదాన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్తున్నారు.ఈ పరిశోధన జంతువులపై జరిపారు. చివరిసారి ఇది బాబున్ పై పరీక్ష చేశారు. దీని రిసల్ట్ చాలా బాగా వచ్చాయి. ఈ షుగర్ రహిత చాక్లెట్లు డయాబెటిక్ ఎలకలపై కూడా నిర్వహించారు. వీటిలోనూ సానుకూల ప్రభావం కనపడింది. ఇప్పటివరకు ఎటువంటి దృశ్య ప్రభావాలు కనపడలేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే దీనిని 2025లో మానవులపై పరిశోధన చేయనున్నారు… దీంతో మంచి ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.