Diabetes : ఈ షాంపులతో షుగర్ రావడం ఖాయం… తస్మాత్ జాగ్రత్త…!!
Diabetes : అప్పుడు రోజులలో తలస్నానం చేయాలి అంటే షికాయ, కుంకుడుకాయ, గంజి ఇలాంటి వాటితో తలస్నానం చేసేవాళ్ళు.. అప్పుడు జుట్టు సమస్య అనేది లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కెమికల్స్ షాంపుల్ని వాడడం వలన జుట్టు రాలే సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టు రాలడమే కాకుండా ఈ షాంపూలు వాడితే షుగర్ వ్యాధి సోకుతుందట. వీటిని వాడడం వలన కిడ్నీలు, నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలామంది ప్రతిదీ అందంగా ఉండాలని అనుకుంటారు. వీటిని వాడేటప్పుడు కూడా అవి మంచి సువాసన వస్తుంది. రకరకాల ఫ్లేవర్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్యానికి పెద్ద ముప్పు ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
ఆ పెద్ద ముప్పు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… థాలెట్స్ తో ఇబ్బందులు… అధికంగా బ్యూటీ ప్రొడక్ట్స్, పిల్లల బొమ్మలు, ఫ్రూట్స్ రింగ్స్, ప్యాక్ చేసి ప్లాస్టిక్లలో వాడుతుంటారు. దీనివలన షుగర్ రావడంతో పాటు పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి.. బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో: అయితే మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలోనూ ఇదే జరుగుతుందని చెప్తున్నారు. వాటిని వాడేటప్పుడు దానిలో ఇంగ్రిడియంట్స్ లిస్ట్ చేసుకోవాలి. అలాగే ఏవైనా వాడే ముందు ముందు దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలుసుకుంటే మంచిది. మనకి ఏది సూట్ అవుతుందో తెలుసుకోవడానికి వైద్యులు సలహా తీసుకొని వాడాలని తెలియజేస్తున్నారు…
థాలెట్స్ కారణంగా : ఈ టాయిలెట్స్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈనాటికి ఎన్నో పరిశోధనలు తెలిపాయని అయితే నేటి ప్రభావం ఎంత ఉంటుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు తెలుసుకొని ఏ ప్రోడక్ట్ వాడితే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. ఈ కెమికల్స్ చర్మం గుండా : చాలా వరకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి. వీటిని వాడినప్పుడు మన స్కిన్ ద్వారా లోపలికి వెళ్లి లివర్స్ ,కిడ్నీలు, లంగ్స్ పై ప్రభావం చూపుతాయి. అని ఓ పరిశోధనలు తేలింది. మహిళల్లో డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు..