Health Benefits : ఈ జామ ఆకులతో ఎన్ని లాభాలో తెలుసా.? షుగర్ ని కంట్రోల్ చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది..!
Health Benefits : జామ పండ్లు అంటే శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ జామ పండ్లులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్ని ఎక్కువగా జామ పండ్లను తినమని వైద్యనిపుణులు తెలియజేస్తూ ఉంటారు. చాలామంది మహమ్మారి కరోనా తరువాత ఆకులను వాడే అలవాటు బాగా పెరిగిపోయింది. సుమారు ఆహారమే ఔషధమని ఆవేదన అర్థమైనట్లు ఉంది. డికాషన్ చేసి తాగడం చాలామంది ఇప్పుడు అలవాటుగా మార్చుకున్నారు. ఈ మూలిక ఆకులను విదేశాలు కూడా ఎగుమతి చేసి అమ్ముతున్నారు. ఇవన్నీ ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి. అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.. అలాగా జామ ఆకు మనకి తెలియకుండానే మన కళ్ళ ముందు కనిపించే గొప్ప హెర్బ్ అవును మీ ఇంట్లో మీరు పెంచుకునే సూపర్ మెడిసినల్ ఆకు జామాకు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కావున వాటి వలన ఎలాంటి ఉపయోగాలు
ఉన్నాయో వాటిని ఏ విధంగా తీసుకోవాలి తెలుసుకుందాం… జుట్టు రాలడం ఆగిపోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ నీటిలో ఒక గుప్పెడు జామ ఆకులను 20 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని చల్లార పెట్టండి మీరు చల్లారబెట్టిన తర్వాత జుట్టు కుదుళ్ళపై అప్లై చేసి రెండు గంటల పాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మొటిమలు : చర్మ సమస్యలకు ఈ జామాకు సారాన్ని మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి ఉందని ఆధ్యాయం కనుగొంది. ఎందుకనగా దీనిలో యాంటీ మైక్రోవేల్ లక్షణాలు ఉన్నాయి. ఈ జామకులు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. జామ ఆకుల సారం రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది ఎందుకనగా దీనికి ఇన్సులిన్ లోపాన్ని సరిచేసే గుణం ఉంది.
అధిక రక్తపోటు తగ్గిస్తుంది : అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు దీన్ని గణనీయమైన సానుకూల ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. 12 వారాలపాటు జామ పండ్లు ఇచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ 8.0% తగ్గిపోయింది అని అధ్యయనంలో కనుగొన్నారు.
క్యాన్సర్ నిరోధక ఔషధం : అడ్మక్ ఆంకాలజీ ప్రచురించిన 2010 అధ్యయనం ఇది క్యాన్సర్ నివేదిక మందులను కనుగొన్నారు. జామాకులు ఉత్తమ ఔషధం అని చెప్తున్నారు జామాకులు పదార్థాలు క్యాన్సర్ కానీ పరిమాణాన్ని తగ్గిస్తాయని ఈ ఆధ్యాయం కనుగొంది.
కాలేయం : పేగుల ఆరోగ్యానికి మంచిది. జామాకులలో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు దీనికి కారణం చెప్పవచ్చు. దీనిలో కొవ్వును తగ్గించి లక్షణాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అదనపు బలమని కూడా అధ్యయనం చెబుతుంది.
గాయాలను తగ్గిస్తుంది : శాస్త్ర చికిత్స గాయాలు కాలిన గాయాలు చర్మ అలర్జీలు, మొదలైన వాటికి జామాకులు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ గాయాలతో సంబంధం ఉన్న బాక్టీరియాతో పోరాడే సామర్థ్యం దీనికి కలిగి ఉంది.