Dry Fruits : షుగర్ ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్.. రోజుకి ఒకటి తీసుకుంటే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dry Fruits : షుగర్ ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్.. రోజుకి ఒకటి తీసుకుంటే చాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Dry Fruits : షుగర్ ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్ ... రోజుకి ఒకటి తీసుకుంటే చాలు...!

Dry Fruits : ప్రకృతి మనకు ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్ ను ఇస్తూ ఉన్నది. అయితే పోషకాల పవర్ హౌస్ గా పిలుచుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎంతో విలువైన డ్రై ఫ్రూట్ మకాడమియా నట్స్ ఒక రకమైన డ్రై ఫ్రూట్. ఈ డ్రై ఫ్రూట్ అనేది ఆస్ట్రేలియా కు చెందినది. అయితే ఈ డ్రై ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియదు. ఈ మకాడమీ డ్రైఫ్రూట్స్ అనేవి కిలో ధర వచ్చి వేలల్లో ఉంటుంది. ఈ మకాడమీయ నట్స్ అనేవి రుచితో పాటుగా ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఆహారం. ఈ మకాడమీయాలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీనిలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం లాంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి.

ఈ మకాడమీయ నట్స్ లో విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను ఎంతో బలంగా చేస్తుంది. ఈ మకాడమీయ నట్స్ లో ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మేరుగుపరుస్తాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో పెంచుతాయి. ఈ మకాడమీయ నట్స్ లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి కూడా ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఈ మకాడమీయా నట్స్ లో చాలా తక్కువ కేలరీలు మరియు కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది బరువును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ మకాడమియా నట్స్ ను ప్రతి నిత్యం 30 గ్రాముల వరకు తీసుకోవటం మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Dry Fruits షుగర్ ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్ రోజుకి ఒకటి తీసుకుంటే చాలు

Dry Fruits : షుగర్ ను అదుపులో ఉంచే డ్రై ఫ్రూట్స్ … రోజుకి ఒకటి తీసుకుంటే చాలు…!

ఈ మకాడమియా నట్స్ లో ఒమేగా -9, ఓమేగా -7 లాంటి మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ కొవ్వులు ఇన్ఫ్లమేషన్ మరియు చెడు కొలేస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మకాడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అలాగే గ్లైసామిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఈ నట్స్ ను షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. అంతేకాక నీరసం, బలహీనతను నియంత్రించి, శరీరానికి ఎంతో అవసరమైన బలాన్ని ఇస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది