Eyes : 75% ప్రజలకు ఇప్పటికీ తెలియదు.. రోజు ఒక గ్లాసు ఇది తాగితే మీ కళ్ళద్దాలు తీసేస్తారు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Eyes : 75% ప్రజలకు ఇప్పటికీ తెలియదు.. రోజు ఒక గ్లాసు ఇది తాగితే మీ కళ్ళద్దాలు తీసేస్తారు..!

Eyes  : ఈరోజుల్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు కంటి సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్నపిల్లలైనా.. పెద్దవాళ్ళైనా కళ్ళను సెల్ ఫోన్లు,లాప్టాప్ లకు టీవీలకు ఈ మూడింటికి కచ్చితంగా అప్పగించేస్తున్నారు. పైగా చాలా మందికి ఈ రోజుల్లో నిద్ర కూడా సరిపడా ఉండటం లేదు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో కూడా కంటి చూపు చాలామంది కోల్పోవడం లేదా మసకబారడం చిన్న వయసులోనే కంటి అద్దాలతో ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Eyes : 75% ప్రజలకు ఇప్పటికీ తెలియదు.. రోజు ఒక గ్లాసు ఇది తాగితే మీ కళ్ళద్దాలు తీసేస్తారు..!

Eyes  : ఈరోజుల్లో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు కంటి సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. చిన్నపిల్లలైనా.. పెద్దవాళ్ళైనా కళ్ళను సెల్ ఫోన్లు,లాప్టాప్ లకు టీవీలకు ఈ మూడింటికి కచ్చితంగా అప్పగించేస్తున్నారు. పైగా చాలా మందికి ఈ రోజుల్లో నిద్ర కూడా సరిపడా ఉండటం లేదు. చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో కూడా కంటి చూపు చాలామంది కోల్పోవడం లేదా మసకబారడం చిన్న వయసులోనే కంటి అద్దాలతో ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇప్పటికే కంటి చూపు కోల్పోతున్న వాళ్ళయినా లేదా ఇప్పటికే కళ్ళజోడు ఉన్న వాళ్ళైనా.. లేద ఇప్పుడిప్పుడే కంటి సమస్యలు వస్తున్నాయి అన్న సరే ఎలాంటి వారైనా సరే ఇప్పుడు చెప్పుకునే ఈ సింపుల్ రెమెడీస్ కనుక పాటిస్తే కంటి సంబంధిత సమస్యలు అన్నిటిని దూరం చేసుకుని కంటి చూపును మెరుగు చేసుకునే అవకాశం మనకి మన ఇంట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తోనే ఉంది. మీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. మన కంటి సంబంధిత సమస్యలను మన వంటింట్లో దొరికే కొన్ని పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ తో ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇవి సాధారణంగా అందరు ఇండ్లలో ఉంటాయి. బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఐదు వరకు తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు వేసి చక్కగా మరిగించండి. అంటే మీరు వేసిన వాటర్ త్రి ఫోర్త్ వరకు గాని హాఫ్ వరకు అయ్యేగాని బాగా మరిగించండి. ఇలా మరిగిన తర్వాత వడకట్టుకుని తాగితే కంటి సంబంధిత సమస్యలు చాలా వరకు నయమవుతాయి. అంటే దృష్టిలోపం ఉన్నవాళ్ళకి దృష్టి చక్కగా వస్తుంది. అంతే కాకుండా ఏమైనా ఇంకా ఇతరత్రా కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వాటర్ రెగ్యులర్గా తాగడం వల్ల ఆ సమస్యలు కూడా పోతాయి. ఈ ఆకుల్లో ముఖ్యంగా ఏ,సి బి6 లాంటి విటమిన్ ఉంటాయి. ఐరన్, పొటాషియం మాంగనీస్, డైటరీ ఫైబర్లు ఉంటాయి.

ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా ఉపయోగపడతాయి. రోజు వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా అరిగిపోతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ మెరుగవుతుంది. బిర్యానీ ఆకుల్లో ఉండే రొటీన్ కేసీఆర్ వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంట్లో అందరూ కూడా దీని వాడుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఇది వాడటం వల్ల కేవలం కంటి చూపు మాత్రమే కాదు. అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పొట్ట సంబంధిత సమస్యలన్నింటికీ కూడా ఈ పౌడర్ ద్వారా చెక్ పెట్టేయొచ్చు…

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక