Fatty liver : మద్యం తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది… వస్తే తగ్గించుకోవడం ఎలా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fatty liver : మద్యం తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది… వస్తే తగ్గించుకోవడం ఎలా..?

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2023,7:30 am

Fatty liver : ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్ గా కనబడుతున్న ప్రాబ్లం ఏంటంటే ఫ్యాటీ లివర్ ఈ సమస్య మద్యం తాగిన వారిలో కనిపిస్తుంది మద్యం తాగని వారిలో కూడా కనిపిస్తుంది. అది ఎందుకు అనేది ఇప్పుడు మనం చూద్దాం.. మీరు చాలా మంది స్కానింగ్ రిపోర్ట్స్ చూసినట్లయితే ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ నోటికి 90% కారణాలు తెలుసుకుంటే రేర్ గా వచ్చే కోటల్లో వచ్చే ఒక జబ్బు.. బాడీలో ప్రతికను ఆల్కహాల్ ని తీసుకోలేదు.. నోటి ద్వారా తీసుకున్న ఆల్కహాల్ ని మనకి కావాల్సిన ఫ్యాటీ ఆసిడ్స్ కింద మారుస్తుంది. కిడ్నీలో రాళ్లు పిత్తాశయంలో రాళ్లు లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ చేస్తున్న సమయంలో మనకు రిపోర్టులో ఫ్యాటీ లివర్ పదం చూస్తూ ఉంటాము.

ఇది చాలా కామన్.. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనం ఈ ప్రాబ్లం నివారించవచ్చు.. అల్ట్రాసోన్స్కాన్లో ఫ్యాక్టరీలు అనేది నాలుగు గ్రేడ్గా విభజిస్తూ ఉంటారు. నీరు కాలేయంలో చేరితే ఈ సందర్భాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాము. పొట్టకి స్కాన్ మనం చేయించుకోవాలి. మెయిన్ గా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏ ఎల్ టి అనేది పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకుంటూ ఉండాలి. వీటిలో ఏమైనా అబ్నార్మల్గా చేంజెస్ వచ్చినట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్యాటీ లివర్ యొక్క ట్రీట్మెంట్ వారి ఎందుకు వచ్చిన కారణం ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.

మన మెయిన్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తగ్గించుకోవాలి. బరువు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గించుకోవడం లేదు. షుగర్ డయాబెటిస్ ఉన్నవారు షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు కంట్రోల్ లో ఉంచుకోవడం, ఊబకాయం, అధికంగా ఉన్నవారు కంట్రోల్ లో ఉంచుకోవడం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. తీవ్రంగా ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుందండి. మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. మెయిన్ గా మనం తీసుకునే డైట్ అనేది హెల్తీగా ఉండాలి. ఎక్కువగా షుగర్ ప్యాకేజ్ ఫుడ్స్, చిప్స్, ఆల్కహాల్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తగ్గించుకుంటూ ఉండాలి.

మెయిన్ గా షుగర్ సాల్ట్ అనేది తగ్గించాలి. అలాగే ఎక్కువగా ఆకుకూరలు అనేవి తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం బరువు అనేది తగ్గించుకోవచ్చు. హెల్దీగా ఉండొచ్చు.. ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్ గా రివర్స్ కండిషన్ మీరు సరైన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే మనం ఈ ఫ్యాటీ లివర్ ని నివారించుకోవచ్చండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది