Filters Water : మీరు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే.!!
Filters Water : ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో ఏకంగా ఆర్వో ఫిల్టర్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇంతకుముందు అయితే ఊరంతాట కి ఒక వాటర్ ట్యాంక్ ఉండేది. లేదా బావులలో ఉండే నీటిని తోడుకొని వాడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఈ మినరల్ వాటర్ తాగడం వలన అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తున్నారు.. మానవ మనుగడకు ఆధారం నీరు అయితే పెరుగుతున్న […]
ప్రధానాంశాలు:
Filters Water : మీరు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే.!!
Filters Water : ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో ఏకంగా ఆర్వో ఫిల్టర్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇంతకుముందు అయితే ఊరంతాట కి ఒక వాటర్ ట్యాంక్ ఉండేది. లేదా బావులలో ఉండే నీటిని తోడుకొని వాడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అయితే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఈ మినరల్ వాటర్ తాగడం వలన అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్తున్నారు.. మానవ మనుగడకు ఆధారం నీరు అయితే పెరుగుతున్న అవసరాలు కలుషిత పదార్థాలు నేపథ్యంలో నీరు కూడా శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆరోఓ వాటర్ ప్యూరిఫై వచ్చింది.
మానవ శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలో ద్రవపదార్థాల సమ్మేళనానికి విటమిన్లు మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. నీటిలో క్లోరిన్ ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్లలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే నేటి చివరి విధానంలో ప్రతిదీ కలుషితమవుతుంది. ఆ తోవలో నీరు కూడా ఉంది. అందుకే ఆరోగ్యం కోసం శుద్ధి చేయబడిన నీటి కోసం గతంలో వాటర్ ఫిల్టర్లు వినియోగించేవారు. హడావుడి లైఫ్ పెరుగుతున్న అవసరాలు ఆధునిక వస్తువుల రూపంలో మన ఇంటికి వస్తున్నాయి. అలా వచ్చింది ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ అంటే రివర్స్ ఆస్మాసిస్ ఇది కలుషిత నీటిని శుద్ధి చేసే పరికరం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటుంది.
అయితే ఇప్పటివరకు దీని ద్వారా పరిశుభ్రమైన నీటిని తాగుతున్నామని బ్రమలో బతికిస్తున్నాం. అయితే దీని వెనక విస్తీ పోయే విషయాలు ఉన్నాయి. నీటిలో దేహానికి అందించే సహజ కణజాలు విటమిన్ లో ఉంటాయి. అయితే నీటిని శుద్ధి చేసే క్రమంలో అరోవో వాటిని కూడా తొలగించేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ నీరు ఎక్కువగా తాగడం వల్ల B12 లోపానికి దారితీస్తుంది అని పరిశోధనలో తేలింది. అంటే ఇది లోపిస్తే రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. ఇది కిడ్నీ యొక్క ఆరోగ్యానికి కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది…