Hair Tips : కేవలం మూడు నిమిషాలలో తలలో పేలు మటుమాయం చేసేది ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : కేవలం మూడు నిమిషాలలో తలలో పేలు మటుమాయం చేసేది ఇదే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 December 2022,3:00 pm

Hair Tips : ప్రకృతి ప్రసాదించిన అనేక వృక్షాలలో వేపకు ఒక అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని మన ఋషులు తెలుసుకొని ప్రతిదొడ్డిలో ఒక వేప చెట్టు ఉండేటట్టు ఒక ఆచారాన్ని పెట్టారు. అట్లాగే ఎక్కడ వేపచెట్టు ఉన్నా కొట్టకుండా ఉంచుటమనేది మన సంస్కృతి ఆ వేపలో ప్రతిదీ ఔషధ గుణాలు కలిగి ఉన్నవి. అందులో ముఖ్యంగా వేప నూనె మనకి ఉగాది నుంచి వచ్చే వేప పువ్వు ఇక వేసవి కాలానికి వేప పళ్ళుగా మారి గింజల్ని నిందిస్తుంది కదా ఈ వేప గింజల్ని మీకు ఎప్పుడన్నా దొరికితే అన్ని గింజలు మంచిగా తీసుకుని ఎండబెట్టేసి మిక్సీ వేసేసి ఆయిల్ పట్టేసుకుని ఫిల్టర్ చేసేసి ప్యూర్ ఆయిల్ తీసుకోండి. మార్కెట్లో దొరికే వేప ఆయిల్ కంటే ఇలాంటి ఆయిల్ మీరు సేకరించుకోగలిగితే మంచిది. సిటీలో ఉండే వారికి కుదరదు అనుకుంటే ప్యూర్ వేప ఆయిల్ తెప్పించొచ్చు. ఈ వేప ఆయిల్ ఉపయోగించుకుంటే స్త్రీలకు చాలా చాలా ముఖ్యమైన ఫలితం వస్తుంది.

స్త్రీలకు తలలో ఈపులు అట్లాగే పేలు వాటి గుడ్లు ఇట్లాంటివి ఉంటాయి.అవి నిదానంగా సంతతిని పెంచేసుకుంటూ ఎక్కువగా తలలో దురదలు పెట్టడం గాని బ్లడ్ ని త్రాగేయటం కానీ తలలో ఇరిటేషన్ కలిగి ఇక ప్యాచీలు కలిగిస్తూ అట్లా ఉంటాయన్నమాట ఎప్పుడు చేతులు తలలోకి వెళ్తుంటాయి. తల్లి నుంచి బిడ్డలకి వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ఇట్లా ఆడవారికి ఎక్కువగా జుట్టు ఎక్కువగా ఉండటం వల్ల తలలో పేలు చక్కగా సెటిలైపోయి సంవత్సరాలు తరబడి అట్ల ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి తలలో పేలుని ఐదు నుంచి పది నిమిషాల్లో మాయం చేయడానికి వేప నూనె అద్భుతంగా పనికొస్తుంది. దీనివల్ల స్పెషల్గా ఏమవుతుందంటే ఆ పేలకు పెట్టిన గుడ్లు ఏవైతే లార్వా గుడ్లు ఏవైతే ఉంటాయో వాటి నుండి దాని రంధ్రాల గుండా ఆక్సిడెంట్ వెళ్లకుండా ఈ వేప నూనె రాసినప్పుడు ఆ వేప నూనెలో ఉండే ఘాటుకి వీపీ గాని గుడ్లు కానీ ఆక్సిన్ వెళ్ళటానికి అవకాశం పోతుందట.

Hair Tips on Neem oil

Hair Tips on Neem oil

అందుకని గాలి అందక గుడ్లు నిమిషాల్లో చచ్చిపోతుంది అని సైంటిప్ గా నిరూపించారు.  ఐదు నుంచి 15 నిమిషాల్లో వచ్చేస్తున్నది అని సైంటిఫిక్ గా స్టడీ చేసి మరి జర్మనీ వారు 2011లో ఇది ప్రూప్ చేయడం జరిగింది. స్పెషల్గా ఈ వేప ద్వారా పేలని పూర్తిగా తొలగించుకోవడానికి ఎలా పనికొస్తుందని పరిశోధన జరిగింది. ఈ నూనెను తలకి అప్లై చేసి ఒక 20 నిమిషాలు అరగంట ఉంచేసుకుని అది వాసన అంతా ఘాటుగా ఉంటుంది మీకు నచ్చదు మరి నచ్చనందువల్లే కదా పేలు సచ్చేది అందుకని మనకు నచ్చకపోయినా వేపకాయలు అట్లా పూసేసి మాడుకి జుట్టు మొత్తానికి ఒక అరగంట ఉంచుకొని తలస్నానం చేస్తే శుభ్రంగా చచ్చి ఊరుకుంటాయన్నమాట. గుడ్లు కూడా ఇది ఎప్పుడన్నా లేనివారు ఆయిల్ దొరక్కపోతే వేపాకు తీసుకొచ్చి

బాగా పేస్ట్ చేసేసి ఆ రసాన్ని తీసుకుని మాడుకి జుట్టుకు బాగా పట్టించండి. ఆయిల్ అంత స్పీడ్ కాదు.. గాని ఇది కొంచెం సులువు గంటసేపు దీనికి కూడా అలాంటి ప్రభావం ఉంది. కాబట్టి మరి ఇట్లాంటి విషయం అంత సింపుల్గా ఖర్చు లేకుండా ఇంట్లో పోగొట్టుకునే నేచురల్ టెక్నిక్ కాబట్టి పదిమందికే కాస్త ఇట్లాంటి షేర్ చేస్తే చాలా మంది స్త్రీలకి వాళ్ళ పిల్లలకి ఇలాంటి మంచి ప్రయోజనం చేకూరుతుందని వెంటనే ఇలాంటి వేప విత్తనాలు ఎక్కడైనా దొరికిన ఈ సీజన్ కి తెచ్చి పెట్టుకోండి. మార్కెట్లో దొరికిన ఆయిల్ వాడుకోండి ప్రతి ఇంట్లో వేప నూనె ఎప్పుడూ ఉంచుకుంటే అనేక బెనిఫిట్స్ ని మన పొందటానికి వాడుకోవచ్చు…!!

https://youtube.com/watch?v=uRHXAZh3XhI&si=EnSIkaIECMiOmarE

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది