Beauty Tips : ఇడ్లి పిండితో ముఖ సౌందర్యాన్ని పెంచుకొవచ్చట …ఆశ్చర్యంగా ఉందా ! అది ఏలానో తెలుసుకోండి మరి…
Beauty Tips : ముఖంమీద మొటిమలు ,మచ్చలు ,ముడతలు పోవడానికి అలాగే మంచి చాయకోసము మార్కెట్లలో దోరికే ఏన్నో ప్రోడెక్స్ ను మనం ట్రైచేస్తూ ఉంటాము . కోందరు నాచురెల్ గా ఇంటో ఉండేవాటితోనే ఫేస్ ప్యాక్స్ గా వాడుతుంటారు . ఇలా ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకొని ముఖానికి అఫ్లే చేసుకోవచ్చు . అందులో ఒకటైన సలభమైన ఫేస్ ప్యాక్ ఇడ్లి పిండి . ఇడ్లి పిండితో ఫేస్ ప్యాక్ ఏంట్రా అని ఆశ్చర్యపోతున్నారా .అవును నిజమే ఇడ్లి పిండితో కూడా అందాన్ని పేంచుకోవచ్చు .అది ఏలాగో తెలుసుకుందాం .. చెబుతున్నారు.అరటి పండు , కోంచ్చం తెనే ,1/ 2 టీ స్పూన్ బియ్యపు పండి లేదా శనగ పిండిని భాగా కలిపి ముఖానికి అఫ్లే చేసుకోవాలి.ఆ తరువాత ముఖాన్ని కడిగి వేయాలి.
ఇలా చేయడం వలన మీ ముఖం కాంతి వంతంగా మేరిసిపోతుంది .అలాగే పెరుగు మరియు శనగ పిండితో ఫేస్ ప్యాక్ .పెరుగు 1 టీ స్పూన్ ,శనగ పిండి 1/ 4 టీ స్పూన్ అలాగే చిటికెడు పసుపు విక్స్ చేసి ముఖానికి అఫ్లే చేసుకోవాలి .ఆ తరువాత 10 నిముషాల వరకు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని కడిగేయాలి . ఇంకా ఓట్స్ మరియు పాలతో కూడా అందాన్ని పేంచుకోవచ్చు .ఈ ఫేస్ ప్యాక్ ను సెమీ డ్రై అయినప్పుడు వాష్ చేయండి.అదేవిధంగా హోల్ విట్ ఇంకా పాల ఫేస్ ప్యాక్ గోదుమ పిండి 1 టీ స్పూన్ ,పాలు లేదా బాదం పాలతో ఫేస్ట్ లాగా బాగా కలుపుకోని అనంతరం ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి అఫ్లే చేసి 10 నిముషాల తరువాత ముఖాన్ని గోరువేచ్చని నీటితో కడిగేయాలి.
Beauty Tips : అరటి పండు మనచర్మంను మాయిశ్చరైజ్ చేయడాని ఎంతగానో ఉపయోగపడుతుందని
ఇలాంటివి ఏన్నో ఇంటట్లో ఉన్నవాటితోనే అందాన్ని పేంచుకోవచ్చు . అయితే సరికోత్తగా తెలిసిన వీషయం ఏమిటంటే ఇడ్లి పిండితో కూడా అందాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు .అది ఏలాగో తెలుసుకుందాం ..దోష పిండి లేదా ఇడ్లి పిండిని తిసుకోవాలి దానిలో చిటికెడు పసుపు పోడి కలిపి భాగా మీక్స్ చేసి ముఖానికి అఫ్లే చేయాలి ఆ తరువాత ముఖాన్నికడిగేయాలి .ఇలా ఇన్ని రకాలుగా అందాన్ని పెంచుకోవచ్చు .