Diabetes : షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..!

Diabetes : డయాబెటిస్ దాన్నే షుగర్ అంటాం మనం. కొందరు మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా.. మధుమేహం వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. షుగర్ వ్యాధి వస్తే ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. అలాగే.. షుగర్ రాకముందు జీవన విధానం ఎలా ఉన్నా.. షుగర్ వచ్చాక మాత్రం జీవన విధానం మొత్తం మారిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒకటికి రెండుసార్లు ఏదైనా తినేముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా.. ఎన్నో జాగ్రత్తలు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 July 2021,6:40 pm

Diabetes : డయాబెటిస్ దాన్నే షుగర్ అంటాం మనం. కొందరు మధుమేహం అని కూడా అంటారు. పేరు ఏదైనా.. మధుమేహం వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టం. షుగర్ వ్యాధి వస్తే ఇక జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. అలాగే.. షుగర్ రాకముందు జీవన విధానం ఎలా ఉన్నా.. షుగర్ వచ్చాక మాత్రం జీవన విధానం మొత్తం మారిపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఒకటికి రెండుసార్లు ఏదైనా తినేముందు ఆలోచించాల్సి ఉంటుంది. ఇలా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. బతకాల్సి ఉంటుంది.

green jack fruit powder health tips telugu

green jack fruit powder health tips telugu

అందుకే.. షుగర్ వ్యాధి అంటేనే చాలామంది భయపడిపోతున్నారు. షుగర్ వ్యాధి ప్రస్తుతం అందరినీ భయపెడుతోంది. చిన్న వయసు.. పెద్ద వయసు అనే తేడా లేకుండా అందరితో ఆటలాడుకుంటోంది. అయితే.. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేందుకు.. ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. చాలామంది ఆయుర్వేద మందును ఉపయోగించి డయాబెటిస్ ను అదుపులో ఉంచుకున్నారు. అటువంటి గొప్ప మందే గ్రీన్ జాక్ ఫ్రూట్ పౌడర్. దీన్నే మనం పనస కాయ పొడి అంటాం.

green jack fruit powder health tips telugu

green jack fruit powder health tips telugu

Diabetes : పనస కాయ పొడితో డయాబెటిస్ కు చెక్

పనస కాయ తెలుసు కదా. పనస కాయను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటారు. నిజానికి పనసకాయలో చాలా సుగుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే.. ఇది రక్తంలోని షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. పనస కాయ పౌడర్.. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లలో గ్లైసెమిక్ నునియంత్రిస్తుంది. తద్వారా షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

green jack fruit powder health tips telugu

green jack fruit powder health tips telugu

పనస కాయ పౌడర్ అన్ని ఆయుర్వేద షాపుల్లోనూ దొరుకుతుంది. ఆన్ లైన్ లోనూ దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పసన పొడిని రోజూ 30 గ్రాముల పౌడర్ ను తీసుకోవాలి. పనస కాయ పొడిని నీళ్లలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఇలా నిత్యం చేయడం వల్ల.. రక్తంలో షుగర్ లేవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే.. ఒబెసిటీతో బాధపడేవాళ్లు కూడా ఈ పౌడర్ ను తీసుకోవచ్చు. శరీరంలోని చెడు కొలెస్టరాల్ ను ఇది తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది హైబీపీని తగ్గిస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

green jack fruit powder health tips telugu

green jack fruit powder health tips telugu

పనస పొడిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పొడిని కూరల్లో వేసుకొని కూడా తినొచ్చు. టిఫిన్స్ తయారు చేసేటప్పుడు కూడా కొద్దిగా ఈ పౌడర్ ను కలిపేయండి. ఈ పొడిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?

ఇది కూడా చ‌ద‌వండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?

ఇది కూడా చ‌ద‌వండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది