Health Benefits : కాల్షియం తక్కువగా, ఆకలి లేకపోయినా, యూరిక్ యాసిడ్ ఉన్న, ఇలాంటి సమస్యలు అన్నిటికీ ఇది వాడి చూడండి…
Health Benefits : ఐటమ్4 ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎన్నో వ్యాధుల చుట్టూ ముడుతున్నాయి ఈ సమస్యలకు కారణాలు మనం తీసుకునే ఆహారం లో మార్పులు మన జీవించే విధానం వల్ల ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఇవి వచ్చిన దగ్గరనుంచి ఎన్నో ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉంటాం ఇలా వాడడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే మన శరీరంలోని అవయవాల పైన ఎఫెక్ట్ పడుతూఉంటాయి. అలా పడడం వల్ల అవయవాలు పాడైపోతూ ఉంటాయి. అయితే మనం ఇంట్లోనే మంచి నేచురల్ మెడిసిన్లు ఉన్నాయి ప్రతి వ్యాధికి మనమే తయారు చేసుకోవచ్చు.
మనం మొదట చేయాల్సిన పని బయట ఫుడ్ ను తీసుకోకపోవడం అలాగే డీప్ ఫ్రై పదార్థాలను తీసుకోకపోవడం అలాగే అతిగా మద్యం తీసుకోకపోవడం ఇలాంటివన్నీ మానుకోవాలి.
అలాగే మన శరీరానికి తగినట్లుగా వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మనం మొదట చేయాల్సిన పనులు ఇలాంటివన్నీ చేయడం వలన 30% వ్యాధుల నుండి బయటపడవచ్చు.
ప్రస్తుతం అందరిలో ఉన్న సమస్యలు యూరిక్ యాసిడ్ నిద్రలేమి సమస్య క్యాల్షియం తక్కువగా ఉండే సమస్య అలాగే ఆకలి లేకపోవడం ఇలాంటి సమస్యలు అందరిలోనూ చూస్తున్నాము. అయితే వీటికి నివారణ ఏంటో చూద్దాం. బాదం బంక దీనికి ఇంకొక పేరు కటోర దీనిని ఎలా వాడాలో తెలుసుకుందాం.
ఈ బాదం బంక ఎక్కువగా ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది. దీనిని వాడడం వలన ఈ వ్యాధులు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు. దీనిని స్వీట్ లాగా తయారు చేసుకుని కూడా తినవచ్చు అలాగే జ్యూస్ లాగా తయారు చేసుకొని త్రాగవచ్చు. ఈ కటోరాను 10 ముక్కలు తీసుకొని రాత్రి సమయంలో గ్లాస్ నీటిలో నానబెట్టుకోవాలి మరసటి ఉదయం అది జల్ గా తయారవుతుంది దీనిలోని సగం జల్ తీసుకొని వేరే గ్లాసులో వేసుకొని ఒక స్పూన్ పటికపొడిని గాని స్వచ్ఛమైన తేనెను గానీ వేసి బాగా కలపాలి దీనిలో వేడి చేసిన పాలు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిల్క్ షేక్ లా తయారవుతుంది దీని రోజు ఉదయం పూట త్రాగాలి ఇలా త్రాగడం వలన ఈ వ్యాధులు తగ్గుతాయి. అలాగే మన జీర్ణ కోశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.