Coriander Juice : కొత్తిమీర దాదాపు అన్ని వంటలలో కూడా అధికంగా వాడే ముఖ్యమైన ఆహార పదార్థం. ఇది Apiaceae మొక్కల కుటుంబానికి చెందినది. అయితే కొత్తిమీర ఆకులు, కాండం, వేర్లు అన్నిటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కొత్తి మీర ఆకులు అనేవి కిడ్నీ టాక్సిన్స్ నియంత్రించి కిడ్నీ సమస్యల నుండి దూరం చేస్తుంది. ఈ కొత్తిమీర ఆకులనేవి మన మూత్రపిండాలకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే మీ కిడ్నీలను క్లీన్ చేసేందుకు మీరు కొన్ని సహజ ఉత్పత్తులను వాడవచ్చు. దీనిలో భాగంగా కొత్తిమీర కిడ్నీ టాక్సిన్ లను బయటకు పంపించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. ఈ కొత్తిమీరలో యాంటీ మైక్రో బయాల్, యాంటీ ఎఫిలేఫ్టిక్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కావున ఈ లక్షణాలు అనేవి మూత్రపిండాల పనితీరుకు ఎంతో సహాయం చేస్తాయి. ఇది డయేరియాకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది…
కొత్తిమీర నీటిని ఎలా తయారు చేయాలి : ముందుగా కొత్తిమీర ఆకులను తీసుకోవాలి.ఈ ఆకులను బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత ఈ ఆకులను పొడిగా చేసుకొని నిల్వ చేయొచ్చు. మీకు అవసరమైన టైమ్ లో ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించి చల్లారనివ్వాలి.ఆ తర్వాత ఈ రసం లో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకొని ప్రతినిత్యం తీసుకోవాలి.ఈ కొత్తిమీర నీటిని ప్రతినిత్యం తాగడం వలన కిడ్నీ సమస్యలు నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది…
•కొత్తిమీర కట్ట.
•నిమ్మరసం.
•నీరు.
•ఉప్పు.
కొత్తిమీర రసాన్ని తయారు చేసే విధానం : కొత్తిమీర జ్యూస్ ను తయారు చేయడానికి, ముందుగా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. దీని తర్వాత వాటిని ఎంతో శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.తర్వాత ఆకులను కట్ చేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.దీనిని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ రసాన్ని ఫిల్టర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాని తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
1.జీర్ణక్రియ : కొత్తిమీర ఆకులు జీర్ణక్రియ కు ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తీసుకోవడం వలన పొట్ట క్లీన్ గా ఉండి గ్యాస్ లాంటి సమస్యలు రావు.
2. శరీరం నిర్విషికరణ : ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తీసుకోవటం వలన దారిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తుంది.
3. రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది : కొత్తిమీర ఆకులలో విటమిన్ సి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని బలంగా తయారు చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : కాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగడం వలన అధిక రక్తపోటు అనేది కంట్రోల్లో ఉంచుతుంది.అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కంట్రోల్లో ఉంచుతుంది.
5. నొప్పుల నుండి ఉపశమనం : శోథ నిరోధక గుణలు అధికంగా ఉన్న కొత్తిమీర ఆకుల నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కీళ్లవాపు మరియు కీళ్ల నొప్పుల నుండి వెంటనే ఉపశమనాన్ని కలిగిస్తుంది…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.