Health Benefits : లివర్ లో ప్రతి కణంను క్లీన్ చేసి ఉత్సాహంగా ఉంచుతుంది… లివర్ పనితీరు కూడా పెరుగుతుంది….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : లివర్ లో ప్రతి కణంను క్లీన్ చేసి ఉత్సాహంగా ఉంచుతుంది… లివర్ పనితీరు కూడా పెరుగుతుంది….!

Health Benefits : లివర్ అనేది మన శరీరంలో ఎంతో ప్రధానమైన అవయవం. లివర్ శరీరంలో వ్యర్ధాలను బయటికి నెట్టడానికి అలాగే ఆహారం ద్వారా తయారైన ఫ్రీ రాడికల్స్ ను లివర్ శుభ్రం చేస్తుంది. ఈ ఫ్రీడాడికల్స్ అనేవి ఆటో హ్యూమన్ డిజార్డర్స్ రావడానికి లేదా దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడానికి ముఖ్య కారణం అవుతాయి. ఇప్పుడు మన జనరేషన్లో దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టడానికి అలాగే క్యాన్సర్లు కూడా రావడానికి ఫ్రీ రాడికల్స్ కారణమవుతున్నాయి. ఇలాంటి వాటిని కేవలం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 September 2022,6:30 am

Health Benefits : లివర్ అనేది మన శరీరంలో ఎంతో ప్రధానమైన అవయవం. లివర్ శరీరంలో వ్యర్ధాలను బయటికి నెట్టడానికి అలాగే ఆహారం ద్వారా తయారైన ఫ్రీ రాడికల్స్ ను లివర్ శుభ్రం చేస్తుంది. ఈ ఫ్రీడాడికల్స్ అనేవి ఆటో హ్యూమన్ డిజార్డర్స్ రావడానికి లేదా దీర్ఘకాలిక వ్యాధులు సంభవించడానికి ముఖ్య కారణం అవుతాయి. ఇప్పుడు మన జనరేషన్లో దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టడానికి అలాగే క్యాన్సర్లు కూడా రావడానికి ఫ్రీ రాడికల్స్ కారణమవుతున్నాయి. ఇలాంటి వాటిని కేవలం లివర్ మాత్రమే శుభ్రం చేయగలదు.

అయితే ఆప్రికాట్ ఫ్రూట్ తిన్నప్పుడు దానిలో ఉండే క్లోరోజనిక్ అనే రసాయనం కాంపౌండ్ చాలా అధికంగా ఉంటుంది. ఈ క్లోరోజనిక్ ఆసిడ్ లివర్లో ఫ్రీ రాడికల్స్ ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ డ్రై ఆఫ్రికాట్ 78 తీసుకుంటే 60 70% లివర్ శుభ్రం చేస్తుంది. అని 2017 సంవత్సరంలో 237 మంది మీద యూనివర్సిటీ ఆఫ్ ఈజ్ ఎన్జీలియా ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించారు. దానికి లివర్కు గొప్పగా మేలు చేసేది డ్రై ఆఫ్రికాట్ ఇవి తినడానికి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.ఎలాంటి వారికైనా అందుబాటులో ఉండే విధంగా దొరుకుతాయి. అలాగే వీటి ధర కూడా తక్కువే. కాబట్టి ఈ ఫ్రూట్స్ను నిత్యము తినగలిగితే లివర్కు చాలా మేలు కలుగుతుంది.

Health Benefits of Dry Apricot

Health Benefits of Dry Apricot

అదేవిధంగా ఫ్యాటీ లివర్ ఉన్న వారు లివర్ సిరోసిన్ అన్న అలాగే లివర్ సంబంధించిన సమస్యలు ఉన్న ఈ ఫ్రూట్ తీసుకోవడం వలన ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. వీటిలో ఉండే మరొక ప్రయోజనం ఏంటి అంటే 67% ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. మన శరీరంలో కణాలు ఆక్సిజన్ తో రియాక్ట్ చెంది పాడైపోతూ ఉంటాయి. కావున ఆక్సిడేటివ్ వల్ల ఇంప్లమేషన్ అధికంగా వస్తుంది. ఈ ఆప్రికార్ట్లో 240 కిలోల క్యాలరీల ఐరన్ ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్ 63 గ్రాములు, ఫ్యాటు ఆరు గ్రాములు, ఫైబర్ 7.3 గ్రామ్స్ విటమిన్ కే ఈ ఏ కూడా అధికంగా పొందవచ్చు. ఇవి మన రక్షణ వ్యవస్థను అధిగమించడానికి చాలా బాగా సహాయపడతాయి. కావున ఇలాంటి డ్రై ఆప్రికాట్ ను నిత్యము తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఈ ఫ్రూట్ వయసు తరహా లేకుండా తీసుకోవచ్చు. దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది