Lifestyle : ఇలాంటి పండు ఎప్పుడైనా తిన్నారా… అమృత ఫలం, రోజు తిన్నారంటే…!
ప్రధానాంశాలు:
Lifestyle : ఇలాంటి పండు ఎప్పుడైనా తిన్నారా... అమృత ఫలం, రోజు తిన్నారంటే...!
Lifestyle : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఎప్పుడు తింటూ ఉండాలి. అటువంటి పండు ఆపిల్ పండు ఒకటి, ఈ పండు ఆరోగ్యానికి శ్రీరామరక్ష, ఈ పనులు ఎక్కువగా తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే రోజుకు ఒక యాపిల్ పండు తినలేని వారు, కనీసం అరటిపండు అయినా తినొచ్చు. దీనివల్ల కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం..
అరటిపండులో అనేక పోషకాలు ఉంటాయి. పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే ఫ్రూట్ ఇది. ప్రతిరోజు నెలలో అమౌంట్ తప్పకుండా ఒక అరటిపండు తింటే మీ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. అరటి పండులో విటమిన్ v6 రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను సమతుల్యం చేయటంలో తోడ్పడుతుంది. అరటిపండు మన శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది. ఇక తాజాగా ఒక అధ్యయనముల అరటిపండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేలింది. యాపిల్, అరటి పండ్లు తినేవారికి ఏ రకంగా అయినా మరణం ప్రాప్తించదు. దాదాపు 40 శాతం తక్కువ అని అధ్యయనంలో తేలింది. వారంలో మూడు నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు.
అరటిపండు లో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. కడుపుబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యాపిల్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ యాప్ లో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపిల్స్ లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా కానీ రోజుకొక ఆపిల్ అని బనానా కానీ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలు కూడా ప్రతిరోజు ఫ్రూట్స్ ఎక్కువగా పెడుతూ ఉండాలి. మంచి ప్రోటీన్ ఫుడ్డు మన శరీరానికి ఎంతో అవసరం. మన ఆహారం విషయంలో ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి.