Health Benefits : శరీరంలో కొవ్వుని కరిగించి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే పోషకాలున్న వాక్కాయ…
Health Benefits : వాక్కాయ అంటే చిన్న రేగి పండులా ఉండి.. దాని రంగు మొదట ఆకుపచ్చగా ఉండి ఆ తరువాత గులాబి రంగులోకి మారుతుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. దీనిని వంటకాలలో కూడా వాడుతూ ఉంటారు. ఈ పండులో పెట్టి పుష్కలంగా ఉండడం వలన దీనిని జల్, జామ్ల కి లాంటివి చేస్తూ ఉంటారు. దీనిని కేకుల తయారు చేసేటప్పుడు పంచదార పాకంలో వేస్తూ ఉంటారు. దీనిలో విటమిన్ ఏ, ఫాస్ఫరస్, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. దీనిలో ఆస్కార్యబిక్ అని ఆమ్లం ఉండడం వలన మలబద్ధకం, కడుపునొప్పి లాంటి సమస్యలు దూరమవుతాయి.
అలాగే పిత్తశయ్య సమస్యలు కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు వాక్కాయ ఒక వరంలా పనిచేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ పండు ఆకులను ద్వారా చేసిన కషాయాన్ని నిత్యము రెండు సార్లు తీసుకోవడం వలన జ్వరం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అలాగే క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్లకి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
అలాగే గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా కంటి చూపుకి శరీరంలో కొల్లాజన్ ఉత్పత్తిని అధిగమించి చర్మ సమస్యలు కూడా తగ్గిస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉండటం వలన ఆందోళన ఒత్తిడి లాంటి వి తగ్గిపోతాయి. అలాగే ఈ వాక్కాయలు ఫైబర్, సమృద్ధిగా ఉండడం వలన నీరసం, అలసట, తలనొప్పి, ఒత్తిడి లాంటి సమస్యలు నుండి రక్షిస్తాయి. ఈ వాక్కాయ తీసుకోవడం వలన ఎన్నో సమస్యలకి చెక్ పెట్టవచ్చు..