Empty Stomach : పరగడుపున ఇవి తింటే మీ ప‌ని ఫ‌స‌క్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Empty Stomach : పరగడుపున ఇవి తింటే మీ ప‌ని ఫ‌స‌క్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Empty Stomach : పరగడుపున కొన్ని తింటే ప్రయోజనాలే... కానీ, వీటిని తింటే మాత్రం డేంజరే... ఏమిటో తెలుసా...?

Empty stomach : మనం రాత్రి సమయంలో తిన్న ఆహారం, పూర్తిగా జీర్ణమై, ఆ తరువాత రాత్రంతా 12 గంటలు ఖాళీ కడుపుతో ఉండడం అంటే మన శరీరం దాదాపు రాత్రంతా ఉపవాసం ఉన్నట్లే. తరువాతే రోజున ఉదయాన్నే రిఫ్రెషింగా స్టార్టర్ చేయాలంటే మన జీవక్రియలకు అవసరమైన శక్తి కావాల్సిందే. మనం ప్రతిరోజు ఉదయాన్నే ఏం తినడం మొదలు పెడుతున్నాము అనే విషయం చాలా ముఖ్యం. సకాల ఆహారాలు తింటే పరగడుపున ఆరోగ్యానికి మంచిదే, కానీ, ఆహారాలు ఖాళీ కడుపుతో తినకుండా ఉండడం మంచిదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంటాయి. అలీ కడుపుతో ఆమ్లాలు కలిగి ఉన్న ఆహారాలను తీసుకుంటే జీర్ణాశయంలో సున్నితమైన పూరకు చికాకును కలిగిస్తుంది. ప్రోటీన్, కేకరమైన కొవ్వులు ఫైబర్ కలిగిన సమతుల అల్పాహారం తిన్నప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండుటకు ఉదయం అంత స్థిరమైన శక్తిని అందించటానికి సహాయపడుతుంది. అయితే, మీరు బ్రేక్ ఫాస్ట్ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి.

Empty Stomach పరగడుపున ఇవి తింటే మీ ప‌ని ఫ‌స‌క్‌

Empty Stomach : పరగడుపున ఇవి తింటే మీ ప‌ని ఫ‌స‌క్‌..!

Empty Stomach ఖాళీ కడుపుతో తినవలసిన ఆహార పదార్థాలు

గోరువెచ్చని నీటితో నిమ్మకాయ : ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటితో నిమ్మకాయ నీరునే కలిపి తాగితే మీ జీవక్రియ ప్రారంభించడానికి చక్కని మార్గం. మీ జీవ క్రియను మెరుగుపరచడానికి గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం చాలా బాగా ఉపకరిస్తుంది.

ఓట్ మిల్ : ఓట్ మిల్ ఫైబర్ కు గొప్ప మూలం.ఆ రోజు మొత్తం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.

గ్రీకు పెరుగు : తెలుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్ అధికంగా ఉంటాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.

గుడ్లు:  బ్లూ ప్రోటీన్ తో పాటు మరెన్నో అవసరమైన పోషకాలను నిండి ఉంటుంది. పోషకాలతో నిండిన అల్పాహారం ఇంకా పనిచేయడమే కాక కడుపు నింపడంలో కూడా ఉపయోగపడుతుంది.

గ్రీన్ టీ : ఇంటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.జీవక్రీను పెంచడానికి కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడుతుంది.

బెర్రీలు : బెర్రీలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించుటకు మంచి ఎంపిక.

బాదం: బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్,ఫైబర్ ఉంటాయి. తాళి కడుపుతో సంతృప్తికరమైన చిరుతిండిగా ఉపయోగపడుతుంది.

చియా గింజలు : యా గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఫైబర్ కు మంచి సోర్స్ గా పని చేస్తాయి. మీ ఉదయం ఆరంభ చర్యకు పోషకాలను జోడించండి.

Empty Stomach ఆలీ కడుపుతో తినకూడని ఆహారాలు

కాఫీ: ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి కొంతమందికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

కారంగా ఉండే ఆహారాలు: ఉండే ఆహారాలు కడుపు పొరను చికాకు పరుస్తుంది. రిఫ్లెక్స్ లేదా అజీర్ణానికి దారితీస్తాయి.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు యాసిడ్లను కలిగి ఉంటాయి. కాళీ కడుపులో వీటిని తింటే కడుపులో చికాకు కలుగుతుంది.

కార్బోనేటెడ్ పానీయాలు : పానీయాలు ముఖ్యంగా కాళీ కడుపుతో తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి.

చక్కెర ఆహారాలు : చక్కెర కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలో వేగంగా పెంచుతాయి. రోజు తరువాత తినే ఆహారంలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి.

వేయించిన ఆహార పదార్థాలు : వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో జీర్ణం కావడం కడుపుకు కష్టంగా అనిపిస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు : మెసేజ్ చేసిన ఆహారాలను తరచూ ప్రీజర్వేటివ్లు, సంకలనాలను కృత్తిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి కడుపుకి కష్టంగా అనిపిస్తుంది.

పాల ఉత్పత్తులు : ఉత్పత్తులు కొంతమందికి జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది