Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను ఇలా తీసుకుంటే… ఆరోగ్య సమస్యలన్నీ పరార్…?
ప్రధానాంశాలు:
Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను ఇలా తీసుకుంటే... ఆరోగ్య సమస్యలన్నీ పరార్...?
Empty Stomach : ఇప్పుడు చాలామంది కూడా డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది ఎంతో ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్ ని ఎక్కువగా శీతాకాలంలోనే తింటుంటారు. అంజీర పండు శరీరంలోని వేడిని పుట్టించగలదు. దీనిని వేసవికాలంలో తినొద్దు అని హెచ్చరిస్తారు. కానీ, అంజీర పండును మాత్రం హ్యాపీగా తినొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ అద్భుతమైన శక్తి కలిగిన అంజీరాన్ని తింటే ఆహారం సరిగ్గా జీర్ణమై వేడి తగ్గించగలిగే శక్తిని కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీల కంటే కూడా పురుషులకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది ఈ అంజీర. కాని దీని ఎలా వాడాలో ప్రజలకు సరిగ్గా తెలియదు. దీనిలో పోషకాహారాన్నిపుణులు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలియజేస్తున్నారు.

Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను ఇలా తీసుకుంటే… ఆరోగ్య సమస్యలన్నీ పరార్…?
అసలు వేసవిలోనే అంజీర పండ్లను ఎందుకు తినాలి..? ఈ పండు గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారు.. ఇటువంటి సందేహాల గురించి తెలుసుకుందాం… వాత,పిత్త అసమతులేతతో బాధపడేవారు అంజీర నీటిని నానబెట్టి తీసుకోవడం ద్వారా సమతుల్యతను సాధించవచ్చు అని అంటున్నారు వైద్య నిపుణులు. వీర పండ్లు ప్లిహ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ చిన్న అవయవం ఇన్ఫెక్షన్తో పోరాడ గలదు. రక్తం నుండి పాత, దెబ్బతిన్న కణాలను తొలగించగలదు. అందువల్ల, అంజీర పండ్ల వినియోగం రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు శరీరాన్ని చల్లబరుచగలదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి శరీరానికి కూడా వాత, కఫా, పితా దోషాలు అనే ధోరణి ఉంటుంది. వాత, పిత్త క్షీణత కారణంగా 100 కంటే ఎక్కువ వ్యాధులు తలెత్తుతాయి. అనేక వ్యాధులు నయమవుతాయి. వీటి నుండి రక్షణ లభించాలంటే పోషకాహార నిధులు ఈ విధంగా తెలిపారు. అంజీర పండును రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి ఏ ఉదయాన్నే తినడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు.
జీరా పండ్లు పోషకాల పరంగా చాలా మంచివి. తింటే కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియము ఉంటాయి. కండరాల మరమ్మత్తులో కూడా సహాయపడగలదు. ఈ పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఈ పండ్లలో ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. అండరాల మరమ్మతులో కూడా సహాయపడుతుంది. పోషకాలు అధికంగా ఉండే ఈ పండ్లలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంజీర పండ్లలో ఇనుము కూడా ఉంటుంది. రక్తహీనతను తొలగించడానికి ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. అంజీర పండ్లలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఎక్కువగా జీర్ణ క్రియను మెరుగుపరచగలదు. కమల బద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంజీర పండ్లలో పొటాషియం,మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుటకు ఎంతో సహాయపడుతుంది. తద్వారా రక్తపోటును కూడా నియంత్రించగలదు. ఈ అంజీర లో ఫైబర్, నీరు అధికంగా ఉంటుంది. ఆకలి నియంత్రించడంలో కూడా ఇది ఎంతో ఉపకరిస్తుంది. కాసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీంతో ఆకలి మందగించి బరువు తగ్గటంలో సహాయపడుతుంది. ఈ అంజీర పండు ఒక ఎండిన పండు. ఇది శోధన నిరోధక లక్షణాలను అందిస్తుంది. వల్ల వాపులు కూడా తగ్గుతాయి. వేసవికాలంలో ఈ అంజీర పండ్లను తినాలంటే రాత్రి సమయంలో వీటిని శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టాలి. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అంజీరాలని నానబెట్టేముందు ముందు శుభ్రంగా కడగడం మరిచిపోవద్దు.