Health Benefits : కోత్తిమీర కట్టే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. దినిలోని ఔషద గుణాలు తేలిస్తే అవ్వాక్ అవ్వాల్సిందే మరీ…?
మనం రోజూ తినే ఆహరంలో కోత్తిమీర ఉండేలా చూసుకోవాలి. కోత్తిమీర కట్టేగా అని తేలికగా తీసిపారేయకండి. అందులోను ఏన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఇక నుంచి కోత్తిమీరను ప్రతిరోజూ ఆహరంతో చేర్చీ తింటారు. ఇంకేప్పుడుకూడ కోత్తిమీరను పక్కన పేట్టరు. దినిని తక్కువ అంచ్చనా వెయోద్దు సుమీ… పచ్చీ కోత్తిమీర ఆకుల వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం… పచ్చి కోత్తిమీర థైరాయిడ్ సమస్యను తగ్గించగల శక్తిని కలిగి ఉంది. థైరాయిడ్ సమస్య ఇప్పుడు అందరిలోను చూస్తున్నాం . ఇది ఏక్కువగా పుషుల కంటే స్రీలలోనే మనం ఎక్కవగా చూస్తుంన్నాము. ముఖ్యంగా దినిబారిన పడిన మహిళలు కోత్తిమీర ఏలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మొదట దినిని వాడటం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు …. డయాబెటిస్ వ్యాధి నుండి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే జీర్ణ వ్యవస్థను మేరుగు పరుస్తుంది.అంతర్గత మంటలను తగ్గిస్తుంది.
హై బిపిని నియంత్రణలో ఉంచుతుంది. డీప్రెషన్ సమస్య నుండి బయటపడేస్తుంది.మూత్ర సమస్య మరియు మూర్చ సమస్యలను నివారిస్తుంది.అలాగే చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది.మానసిక ఆరోగ్యపరిస్థితిని నయంచేయడంలో కూడా ఉపకరిస్తుంది. పచ్చి కోత్తిమీరను ఏక్కువగా డీప్రై చేయకూడదు. ఎందుకంటే ఇందులోని ప్రోటిన్స్ నశించిపోతాయి. అందుకే దినిని వంట పూర్తయిన తరువాత లాస్ట్ లో వేసి స్టవ్ ఆపేసి దించ్చేస్తారు. పచ్చి కోత్తిమీరను నేరుగా తినడం వలన డైటరి ఫైబర్ మనకు లభిస్తుది. దినిలో ఒక రకమైన కార్బోహైడ్రెట్స్ ను కలిగి ఉంటుంది. ఆకుపచ్చు కోత్తిమీర లిపిడ్లకు అద్భుతమైన మూలం. ఇది ఒక త్రీదోష నివారిణి ఔషధ మొక్కగా పరిగణించారు.అంటే ఈ మొక్క మూడు విధాలుగా శరిరంనకు మేలుచేస్తుంది.జీర్ణాశయ ప్రేగులలో జీర్ణ క్రీయ సక్రమంగా జరుగుటకు మంచి ఔషధం . అంతే కాదు మనం తిన్న ఆహరంను త్వరగా జీర్ణం చేసి మళ్ళి వెంటనే ఆకలి వెసేలా చేసేగుణం దినికి ఉంది.
ఈ మొక్క సువాసనను కలిగి ఉంటుంది. కారణం దినిలో ముఖ్యమైన నూనెలే దినికి కారణం.ఎసెన్షియల్ ఆయిల్ అంటే ములికలు లేదా ఔషధాలనుండి తిసే స్వచ్చమైన నూనె ఇందులో ఇమిడి ఉంటుంది. థైరాయిడ్ ను నియంత్రించుటకు కోత్తిమీరను ఆహరంలో ప్రతి రోజు చేర్చండి. ఈ వ్యాధి లేకపోయినా సరే ప్రతి రోజు పచ్చి కోత్తిమీరను తినడం అలవాటుగా చేసుకొండి. ఒక్క థైరాయిడ్ సమస్య అనే కాదు స్రీలలో వచ్చే ఎటువంటి వ్యాధులకైనా ఈ పచ్చి కోత్తిమీర ఔషధంగా పనిచేస్తుంది. దినిలో ఉండే ఔషద గుణాలు విటమిన్లు ,మినరల్స్,యాంటి ఆక్సిడెంట్లు వంటివి థైరాయిడ్లను నివారించడంలో భాగా పనిచేస్తుంది. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉంటే పచ్చి కోత్తి మీరను తినండి .మంచి ఆరోగ్యం మీ సోంతం అవుతుంది. కోత్తిమీరను ప్రతిరోజూ ఆహరంతో చేర్చీ తినమని ఆయుర్వేధ నిపుణులు నిర్దారించారు. పైన తెలుపబడిన అంశాలు కేవలం అవగాహణ కోరకే తేలియజేయడం జరిగింది. మీరు వైద్యులను సంప్రదించి తెలుసుకోగలరు.