Health Benefits : “కివి” శీతాకాలంలో తీసుకుంటే దిమ్మతిరిగే ఆరోగ్య ఉపయోగాలు ఇప్పుడు అవేంటో చూద్దాం…!
Health Benefits : చాలామంది కివి పండ్లను చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. కివి పోషకాల గని. ఈ పండ్లు అధికంగా న్యూజిలాండ్లో దొరుకుతుంటాయి. కివి లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ కె, పొటాషియం, పొలిట్ ,కాపర్ ,విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. బాడ్ కొలెస్ట్రాలను కరిగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీటిలో తక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్ క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన వెంటనే శక్తి కలుగుతుంది.
వీటిని తీసుకోవడం వలన రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కివిని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. క్యాన్సర్ ను తగ్గిస్తుంది.. కివి పండ్ల లో ఉండే ఫైబర్ ఫైట్ కెమికల్స్ శరీర అవయాల పనితీరును మెరుగుపడేలా చేస్తాయి. అలాగే ప్రేగులు, కడుపు పెద్ద పేగు క్యాన్సర్ని తగ్గించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. మంచి నిద్ర : ఈ పండ్లలో సెరో టోనీస్ ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపడేలా చేసి మంచి నిద్ర వచ్చేలా చేసింది. మెదడులోని సెరోటీన్స్ పెంచడం వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది.
విటమిన్ సి నిమ్మకాయలతో నారింజ తో మాత్రమే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనుకోవద్దు. కివి పండ్లలో కూడా 154% ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. బరువు తగ్గేలా చేస్తుంది… ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో వచ్చే ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. రక్తపోటు సమస్య కూడా తగ్గిపోయేలా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపడేలా చేస్తుంది : ఈ ఫ్రూట్లో ఎంజైమ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని ప్రోటీన్ జీర్ణక్రియలో బాగా ఉపయోగపడుతుంది. దీర్ఘాలిక మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఇది గొప్ప వరం లాగా పనిచేస్తుంది.