Mulberry Fruit : మల్బరీ పండ్ల లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mulberry Fruit : మల్బరీ పండ్ల లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!

Mulberry Fruit : మల్బరీ పండ్లను ఈ సీజన్లో అధికంగా విక్రయిస్తారు. ఈ పండ్లు తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నియంత్రిస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మల్బరీ పండు తినడం వలన వయస్సు తో పాటుగా వచ్చే కంటి సమస్యలు కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Mulberry Fruit : మల్బరీ పండ్ల లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!

Mulberry Fruit : మల్బరీ పండ్లను ఈ సీజన్లో అధికంగా విక్రయిస్తారు. ఈ పండ్లు తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ఆక్సీకరణ ఒత్తిడిని కూడా నియంత్రిస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ మల్బరీ పండు తినడం వలన వయస్సు తో పాటుగా వచ్చే కంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ తో ఇబ్బంది పడే వారికి మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. అలాగే చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్ లో ఉంచుతాయి. వీటిని గనక మీరు రోజు కచ్చితంగా తీసుకోవటం వలన షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే దీనిలో ఉన్న ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఈ మల్బరీ తో చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని రోజు కచ్చితంగా తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిలో ఉన్న ఆంథోసైనిన్లు మరియు రెస్వారెట్రాల్ యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి.

Mulberry Fruit మల్బరీ పండ్ల లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

Mulberry Fruit : మల్బరీ పండ్ల లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!

మల్బరీ పండ్లలో ఉన్నటువంటి పోషకాలు మరియు ఫ్లేవనాయిడ్స్ కంటి సమస్యలను నయం చేయటంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిని గనక తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. దీనిలోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను కూడా నయం చేయటంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మల్బరీ పండ్లను తినడం వలన తెల్ల రక్త కణాల సంఖ్య అనేది బాగా పెరుగుతుంది. ఈ పంటలో ఉన్న ప్లేవనాయిడ్స్ అభిజ్ఞ పని తీరును కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే ఈ పండ్లను తీసుకోవటం వలన మెదడు పనితిరు మెరుగుపరటమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది