Health Benefits : ఈ పండు తింటే గుండెపోటుకి ఇక గుడ్ బాయ్… వారానికి ఒక్కసారి తింటే రక్త పోటుకు చెక్…?
ప్రధానాంశాలు:
Health Benefits : ఈ పండు తింటే గుండెపోటుకి ఇక గుడ్ బాయ్... వారానికి ఒక్కసారి తింటే రక్త పోటుకు చెక్...?
Health Benefits : మనం మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ పండుని. ఆ పండే పైనాపిల్ pineapple. ఈ పండు తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండు మొత్తంలో పోషకాలు, మీరు సమృద్ధిగా ఉంటుంది. పైనాపిల్ పండు pineapple తింటే అనేక వ్యాధుల నుండి రక్షించుకొనుటకు మరియు దాన్ని వేడి నుంచి రక్షించుటకు చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ పైనాపిల్లో విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్, ఆక్సిడెంట్ల గుణాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది. చాలామంది పైనాపిల్ జ్యూస్ ని కూడా చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే జూసు జీర్ణ సమస్యలను అరికట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి, విరోచనాలు, మలబద్ధకం వంటి ఉబ్బరంతో బాధపడే వారికి పైనాపిల్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పైనాపిల్ రసం pineapple అణువైనది. ఈ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుటకు బాగా ఉపయోగపడుతుంది. పైనాపిల్ లో మెగ్నీషియం, క్యాల్షియం ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలను, దంతాలను బలపరుస్తుంది. పైనాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్ లో విటమిన్ సి మంచి మూలం. గుండెను ఆరోగ్యంగా ఉంచుటలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పైనాపిల్ జ్యూస్ తాగితే గుండెకు సంబంధించిన వ్యాధులు రావు. రక్తపోటు రోగులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ ఏ,కూడా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. పిల్లలకు పైనాపిల్ జ్యూస్ ఇవ్వడం వల్ల కంటి చూపు బాగా ఉంటుంది. రోజు పైనాపిల్ తింటే క్యాన్సర్ ను, గుండె జబ్బులను కూడా నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అయితే పైనాపిల్లో పొటాషియం, సోడియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను రాకుండా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం కూడా అరికట్టవచ్చు. పైనాపిల్ రసం పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులు ఉన్నవారు., ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలను ఇస్తుంది.
పైనాపిల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైనాపిల్ రసం జుట్టు రాలే సమస్య కూడా తగ్గిస్తుంది. తాగే రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. బాగా పండిన పైనాపిల్ పండును తీసుకుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధికి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ ని రసం తీసుకుంటే కడుపులో నులి పురుగులు చనిపోతాయి. జ్వరము, కామెర్లు వంటి అనారోగ్యాలు ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వటం ఎంతో మంచిది. పైనాపిల్ రసాన్ని ముఖ చర్మంపై మర్దన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోనే ఎంజాయ్లు ముఖ చర్మం లో నశించిన కణాలను తొలగిస్తాయి. తే కాదు ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను కూడా తొలగిస్తుంది. ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు కణాలు త్వరగా వృద్ధాప్య ఛాయలోకి రాకోకుండా చూస్తాయి.