Soaked Raisins : ప్రతిరోజు ఇది తిన్నారంటే… మీరు నిండు నూరేళ్లు బ్రతికేస్తారు… అది ఏమిటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Soaked Raisins : ప్రతిరోజు ఇది తిన్నారంటే… మీరు నిండు నూరేళ్లు బ్రతికేస్తారు… అది ఏమిటో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Soaked Raisins : ప్రతిరోజు ఇది తిన్నారంటే... మీరు నిండు నూరేళ్లు బ్రతికేస్తారు... అది ఏమిటో తెలుసా...?

Soaked Raisins : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా డైట్ ని ఫాలో అవుతున్నారు. వారి డైట్ లో డ్రై ఫ్రూట్స్ ని ఉండేలా చూసుకుంటున్నారు. బరువు పెరిగే వారికి డ్రై ఫ్రూట్స్ ఆహారంగా తీసుకుంటున్నారు. దీనివలన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాంటి డ్రై ఫ్రూటే నల్లని ఎండు ద్రాక్ష. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, తీరానికి అవసరమైన పోషకాలను అందించటానికి, నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష అద్భుతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం ఆంటీ అనేక పోషకాలను నిండి ఉంది. రక్తాన్ని శుద్ధి చేసి, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పనితీరు కూడా మెరుగుపడుతుంది. నల్ల ఎండు ద్రాక్షాన్ని ప్రతిరోజు తీసుకుంటే ఏక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు… ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్సు అందించే పండ్లలో ఒకటి. నీ నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి మరింత ప్రయోజనం అందుతుంది. నల్ల ఎండు ద్రాక్షాలు అనేక పోషకాలు, ఖనిజాలు, విటమిన్ లు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. పెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల కలిగే 7 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

Soaked Raisins ప్రతిరోజు ఇది తిన్నారంటే మీరు నిండు నూరేళ్లు బ్రతికేస్తారు అది ఏమిటో తెలుసా

Soaked Raisins : ప్రతిరోజు ఇది తిన్నారంటే… మీరు నిండు నూరేళ్లు బ్రతికేస్తారు… అది ఏమిటో తెలుసా…?

నల్ల ఎండు ద్రాక్షాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న టాక్సిన్ లను బయటకు పంపి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష రోజు తీసుకుంటే రక్తం శుభ్రంగా ఉండే శరీరంలో అవయవాలను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ఎండు నల్లద్రాక్ష లో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించుటకు సహాయపడుతుంది. రక్తనాళాల పై ఒత్తిడిని తగ్గించి హై బీపీ,లో బీపీ సమస్యలని నియంత్రణలో ఉంచుతుంది. ఈరోజు నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్షాలను తీసుకుంటే రక్తపోటు సమస్యలు ఉండవు.

Soaked Raisins నల్లని ఎండు ద్రాక్షలో పోషకాలు

ఎండు ద్రాక్షాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ కూడా సరిగ్గా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మలబద్ధక సమస్యలు ఉన్నవారికి ఇది అత్యుత్తమ పరిష్కార మార్గం  ఫైబర్ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నల్ల ఎండు ద్రాక్షాలు యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ సి,విటమిన్ ఇ,వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఈ విషయాన్ని రోగాల నుంచి కాపాడి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నిరోధక శక్తి పెరిగేలా చేసి ఒక మంచి ఆహారం గా పనిచేస్తుంది. నల్ల ఎండు ద్రాక్షాలు కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు నిద్రని మెరుగుపరుస్తుంది. లేని సమస్య ఉన్నవారికి ఎండు ద్రాక్షాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరానికి కావాల్సిన శాంతి విశ్రాంతి లభిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉన్న కొన్నిరకాల ఖనిజాలు, పోషకాలు చెడు కొలెస్ట్రాలను తగ్గించేస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాలు తగ్గి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్, విటమిన్ బి, వంటి పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నరాలు మెదడు కణాలను కావలసిన శక్తిని అందించి,జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. పెద్దవారిలో మతిమరుపు సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం చేత, శరీరంలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది