Health Benefits : డైలీ ఈ ఒక్కటి తింటే చాలు… గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మధుమేహానికి ఇక చెక్ పెట్టినట్టే…

 Authored By rohini | The Telugu News | Updated on :20 June 2022,3:00 pm

Health Benefits : మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాల వల్ల రకరకాల వ్యాధులు మన చుట్టుముడుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇలాంటి జబ్బులు బారిన పడుతున్నారు. మనం తీసుకునే జంక్ ఫుడ్ వలన కణజాలం సరిగా వృది చెందక కణజాలం చెడిపోయే లాగా చేస్తుంది. ఈ విధంగా చెడిపోవడానికి ఫ్రీరాడికల్స్ కారణమవుతున్నాయి. మనం ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, డీప్ ఫ్రై లు, బయట ఫుడ్ ను తీసుకోవడం.

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల, మాడిపోయిన పదార్థాలు, ఎక్కువ కెమికల్స్ ఉన్న పదార్థాలు ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఫ్రీరాడికల్స్ మన బాడీ లోకి వెళ్తాయి. ఇవి కణజాలాన్ని పని చేయకుండా ఆగిపోయేలా చేస్తుంటాయి. ఈ ప్రీరాడికల్స్ మన శరీరంలో ఉండటం వల్ల కణజాలం నీరసపడి పొయి చెడిపోతుంది. ఈ ఒక్కటి తింటే చాలుఈ ఫ్రీ రాడికల్స్ వలన మనకి గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం ఇలాంటి వస్తున్నాయి. అయితే ఈ వ్యాధిని తగ్గించుకోవాలంటే డ్రై ఫ్రూట్ ఆఫ్రికాట్ ఫ్రూట్ ని రోజు తీసుకోవాలి.

Health Benefits on Apricot Dry Fruits

Health Benefits on Apricot Dry Fruits

ఈ ఆఫ్రికాట్ ప్రతి రోజు మూడు నెలల వరకు తీసుకోవడం వల్ల ఈ మూడు వ్యాధులకు చెక్ పెట్టవచ్చు అని అని ని యూకే నిపుణులు అంజలియా గారు చెబుతున్నారు. ఈ ఆఫ్రికాట్ మూడు నెలలు తీసుకోవడం వలన 90% ఫ్రీరాడికల్స్ ను మన శరీరం నుంచి తరిమికొట్టొచ్చు అని చెబుతున్నారు. నిపుణులు ఈ. ఆఫ్రికాట్ లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్, కెటా జిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ ని తరిమేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్ ఆఫ్రికాట్ ఫ్రూట్ ని తీసుకోండి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించండి.

rohini

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి