Health Benefits : ఇలాంటి అందమైన పండును మీరు ఎప్పుడు తిని ఉండరు.. ఔషధాలే కాదు, గుండె ఆరోగ్యానికి శ్రీరామరక్ష..?
Health Benefits : ప్రకృతిలో ఎన్నో అందమైన పండ్లు, రుచికరమైన పండ్లు ఉన్నాయి. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో రాస్బే ర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజం ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాస్బెర్రీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఆంటోనీ సైనింన్, ఎలజిక్ యాసిడ్ ఉంటాయి. ఈ రాడికల్స్ ని పాడు కాకుండా కాపాడుతాయి. రస్బెర్రీ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ బరువు తగ్గాలనుకునే వారు ఈ పండు తినాలి. ఈ పండు ముఖ్యంగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల స్థాయిలను రస్బెర్రీ తగ్గిస్తాయి. పోటాషియం ఉంటుంది కాబట్టి, రక్తపోటును నియంత్రణలో ఉంచగలదు.ఈ పండు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. ఈ పండు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Health Benefits : ఇలాంటి అందమైన పండును మీరు ఎప్పుడు తిని ఉండరు.. ఔషధాలే కాదు, గుండె ఆరోగ్యానికి శ్రీరామరక్ష..?
Health Benefits రస్బెర్రీ ఆరోగ్య ప్రయోజనాలు
రాస్బేర్రీ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి,విటమిన్ ఇ, ఆంథోని సైనిన్ ఎలర్జిక్ ఆసిడ్ లో ఉంటాయి.ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి, స్వీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. అధిక స్థాయిలో ఆంథోసైనిన్లు, క్వెర్స్ టిన్ విటమిన్ సి కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్ధవంతం గా తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండు వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రస్బెర్రీ యోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు ఫ్లెవనాయిడ్లు,పాలిపెనాల్స్ ఉండటం రక్త ప్రసరణ ను మెరుగుపరచడానికి. వాపును తగ్గించడానికి, ఉదయ స్పందన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహకరిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు రాస్బెర్రీస్ పండు మంచి ఎంపిక.దీనిలో క్యాలరీలు తక్కువగాను, ఫైబర్ అధికంగా ఉంటుంది.
వీటిని తింటే మీకు ఆకలి అనిపించదు. ఈ పండు తక్కువ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కర శోషణను నెమ్మదింప చేయటానికి సహకరిస్తుంది. తద్వారా డయాబెటిస్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్ అవుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, ఆంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యాన్ని, అభిజ్ఞా పనితీరుకు కూడా సహాయపడుతుంది. సమ్మేళనాలు న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఈ పండు క్రమం తప్పకుండా తీసుకుంటే జ్ఞాపకశక్తి, దృష్టిలోపం, మొత్తం మెదడు ఆరోగ్యం పనితీరు మెరుగుపడుతుంది. రాస్బేర్రిస్ ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మస్థితిస్థాపకత, యవ్వనానికి దోహదపడుతుంది. అందంగా, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. చర్మం పై ముడతలు, చలువ అంటే వృద్ధాప్య సంకేతాలను దరిచేరనీయవు