Health Problems : ఉదయాన్నే ఈ ఆహారాన్ని అస్సలుకే తీసుకోకండి.. పొరపాటున తీసుకున్నారో
Health Problems : నేటి రోజుల్లో చాలా మంది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తున్నారు. ఏదైనా ఆరోగ్యానికి మంచిదని ఎవరైనా చెబితే చాలు దాన్ని అంతా పాటిస్తున్నారు. ఉదయాన్నే లేచిన తర్వాత ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం వలన మెదడు మొద్దుబారినట్లు అయిపోతుందని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలో ఉండే బ్రెయిన్ సెల్స్ జీవిత కాలంలో 150 సంవత్సరాలు ఉంటాయని అంతా చెబుతారు. ఇవి కనుక ఒక్కసారి డ్యామేజ్ అయిపోతే..
మరలా తిరిగి పుట్టవని చెబుతారు. వీటిని చనిపోకుండా చూసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. ఉదయాన్నే ఎటువంటి ఆహారం తీసుకోకముందు బ్రెయిన్ చాలా యాక్టివ్ గా ఉంటుందట. ఇటువంటి సమయంలోనే మన బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.ఉడికించిన ఆహారం బదులు, న్యాచురల్ గా లభించే ఆహారాన్ని తీసుకోవడం మాత్రమే బెటర్ అని చెబుతున్నారు. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ తో పాటుగా, ఒమేగా 6 ఫాటీ యాసిడ్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
Health Problems : ఉడికించిన ఆహారాలు అస్సలుకే మంచివి కావట
ఒమేగా ఫాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్ నట్స్, హెంప్ సీడ్స్, పచ్చి కొబ్బరిని తీసుకోవాలని చెబుతున్నారు. బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ గా ఉండేందుకు, అవి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కొబ్బరి చాలా బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ యాక్టివ్ గా ఉండేందుకు, జ్ఞాపక శక్తిని మెరుగురిచేందుకు చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కొబ్బరి చాలా మనకు చౌకగా లభించే ఆహారం కనుక దీనిని తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. ఇవి రుచితో పాటుగా మెదడుకు కూడా చాలా మంచివని చెబుతున్నారు. హెంప్ సీడ్స్ ను లడ్డూలుగా చేసుకుని కూడా తినొచ్చు.